Sunday, June 1, 2014

శ్రీ మద్రామాయణము Sri madRamayanam 9




క్రిష్కందా కాండ : ఈ భాగ ములో శ్రీరామునికి సీతను గుర్చిన దు:ఖము ఎక్కువై, సీత ను వెద కుటలో నిమగ్మమవ్వగా మార్గ మధ్యమున వారికి బుష్యమూక పర్వత ము అగుపించినది. దానిని పాలించు రాజు' సుగ్రీ వుడు' (కపిరాజు). అతని కొలువులో ఉన్నాడు అంజనెయుడు. రాజు వేషములలో వస్తున్నా వారిని చూచి, వీ రెవరో తెలుసుకో వాలని, ఎదురేగి వారిని కలుసుకున్నారు. రామలక్ష్మణులు వారికి వారి కథ ను వినిపించ గా సుగ్రీవుడు కూడా తన భార్యను వెద కూచున్న సంగ తిని వారికి వినిపించి, ఈ విషయంలో మనం ఒకరి కొకరు సహాయము చేసుకోన వలెన ని తలచిరి. వాలి సుగ్రీవుని సోదరుడు. అతడు సుగ్రీవుని భార్యను అపహరించాడ ని చెప్పగా, శ్రీరాముడు అతనికి సహకరిస్తానని మాట యిచ్చును. ఇచ్చిన ప్రకారం వాలిని చెట్టు చాటునుండి సంహరించెను. సుగ్రీవుడు సంత సించి, తన సైన్యమును సీత ను వెద కుటకు పంపెను. ఈ విధంగా సీతాన్వేషణలో శ్రీరామునికి అంజనెయుడు సహకరించెను. రాముని నిజమైన భక్తుడు, నమ్మిన బంటు ఆంజనేయుడు. తన జీవిత మంతా శ్రీరాముని సేవకై అంకిత మిచ్చిన గొప్ప సేవకుడు, మహా బలవంతుడు హనుమంతుడు.

First    2   3   4   5   6   7   8   9   10   11   12   13   14   15  16   17  18   19   20   21   Last



No comments:

Post a Comment