1. మంగళ సూత్రములో పిన్నేసులు వంటివి ఉండరాదు
2. స్త్రీలు రెండు చేతులకు సరి సంక్యలో గాజులు ధరించాలి, మట్టి గాజులు మాత్రమె ధరించుట మంచిది
3. ఇంటిలో గుర్రం బొమ్మ ఉండరాదు అని, నేపాలీల నమ్మకం, ఒక వేళ ఉన్న డబ్బు నిలువదని అభిప్రాయం
4. ఇంటిలో రాధా కృష్ణుని బొమ్మ ఉండుట చాల మంచిది
5. ఇంటి కోడలు, అత్తా మామలు, ఆడబడుచులు , శయనించు దిండు కింద లేదా పరుపు కింద ఒక తులసి వేరుని ఉంచి, తులసిని ప్రార్ధించిన వారితో వచ్చు మనస్పర్ధలు పోవును
6. వంట చేయు నపుడు 2 బియ్యపు గింజలు అగ్నికి సమర్పించుట మంచిది.
7. భర్తని తాగుడు మాన్పించుటకు : ఉదయం మీ భర్త టిఫిన్ చేసిన తరువాత, అరా చెంచ మంచి కరక్కాయ పౌడర్ 10 చంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా చేసిన 60 రోజులలో భర్త తాగుడు మానును
8. పసుపు రంగు, తెలుపు రంగు పూలు ధరించుట చాల మంచిది
9. ఏ తీర్దము లో నైన 2- తులసి ఆకులు వేయవలెను
10. ఏ రకమైన పదార్దములు ఇంటిలో లేనపుడు, భగవంతునికి మంచి నీటిని నివేదన చేయవచ్చు , మంచి నీటిని నైవేద్యం పెట్టవచ్చు.