జీవితం - నక్షత్రం - మీకు శుభం కలుగుటకు చేయవలసిన పనులు:
అశ్వని = జీడి మామిడి
భరణి = దేవదారు
కృత్తిక =అట్టి
రోహిణి = నేరేడు
మృగశిర =మారేడు
ఆరుద్ర =చింత
పునర్వసు = గన్నేరు
పుష్యమి = పిప్పలి
ఆశ్లేష = బొప్పాయి
మఖ = మర్రి
పుబ్బ = మోదుగ
ఉత్తర =జువ్వి
హస్త = కుంకుడు
చిట్టా = తాడి
స్వాతి = మద్ది
విశాఖ = మొగలి
అనురాధ = పొగడ
జ్యేష్ట = కొబ్బరి
మూల =వేగి
పూర్వషాడ = నిమ్మ
ఉత్తర షాడ =పనస
శ్రవణం = జిల్లేడు
ధనిష్ట = జిమ్మీ
శతభిషం =అరటి
పూర్వ భాద్ర = మామిడి
ఉత్తర భాద్ర =వేప
రేవతి = విప్ప
ఈ పైన చెప్పిన నక్షత్రం వారు, పైన తెలుప బడిన వృక్షములు వారి, పుట్టిన రోజు నాడు కనీసం జీవిత కాలం లో ఒక్క మొక్క అయిన నాటిన, అది పెరుగుతూ ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది .