1. అణిమ =
చిన్నరూపము దాల్చుట
2. మహిమ = పెద్ద రూపము దాల్చుట
(ఈ రెండు సిద్దులను, శ్రీ మద్రామాయణ సుందర కాండలో హనుమంతునిలో చుడగలము)
3. గరిమ = చాల బరువగుట
(తృణా వర్తుని జంపు శ్రీ కృష్ణునిలో చూతుము)
4. లఘిమ = తేలికయగుట
(నీటి పైన నడచుట, ఆకాశ మార్గమున పోవుట)
5. ప్రాప్తి = అనుకొన్న స్థాయికి చేరుట
6. ప్రాకామ్యము = కోరినది పొందుట
7. ఈశత్వము = పంచ భూతాల పై అధికారము సంపాదించుట (ప్రహ్లాదునివలె)
8. వశిత్వము = ఇంద్రియములను లోబరచుకొని యిష్టార్ధ సిద్ది నొందుట.
ఈ యెనిమిదింటిని అష్ట సిద్ధులు అందురు. ఎవ్వరీ అష్ట సిద్దులను యోగ మార్గమున పొందగలుగుదురో వారు బ్రహ్మ స్వరూపమును పొందగలరు.
అరిష్టములు
ధ్రువుడును
శుక్రుడును, తన నీడయు కనబడనివాడు సంవత్సరములోపల మరణించును;
సూర్యునియందును, అగ్నియందును కిరణములున్నట్లు కనిపించనిచో పదునొక్కండు
నెలలు బ్రతుకును. కలలో తాను మలమూత్రములు విడిచినట్లుగాని వాంతి
చేసికొన్నట్లు గాని కనిపించిన పది నెలలు బ్రతుకును. కలలో శవమును గాని
పిశాచములను గాని చూచినచో తొమ్మిది నెలలు జీవించును. కారణములేక
లావైనట్లుగాని కలలో కనిపించినను, బుద్ది మాంద్యము కలిగినను సప్త మాసములలో
పల మరణించును. అరుంధతీ నక్షత్రమును చూడలేక పోయినను గ్రద్ద, కాకి, గ్రుడ్లు
గూబయు తలమీద తన్నినను ఆరునెలలో మరణించును. తన దేహమునీడలో శిరస్సు కనబడనిచో
మూడునెలలో మరణించును.
తన
శరీరము కంపుకొట్టినను, స్నానము చేసిన వెంటనే శరీరమున తడి కనబడ కుండినను,
ఎలుగు, గాడిద, కోతి, దున్నపోతు వీనిపై నెక్కి దక్షిణాభి ముఖముగా

No comments:
Post a Comment