పుణ్యక్షేత్రాల్లో మాంసాహారం భుజించకూడదు ఎందుకో తెలుసా.. అయితే చదవండి. మనం తీసుకునే ఆహారం మనలో రకరకాల గుణాలకు దారితీస్తుంది. శాకాహారం సత్వగుణానికి దోహదపడితే.. మాంసాహారం సాత్వికతకు విరుద్ధమైనది. శాకాహారం తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి, చిత్తశుద్ధి పెరగడానికి శాకాహారం ఉపకరిస్తుంది. అదే మాంసాహారం ఆయుష్షుని హరిస్తుంది.
శాకాహారం, మాంసాహారం తినే వారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికి ఆయుష్షు ఎక్కువ కాలం ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పవిత్ర దినములలో భగవంతునిపై మనసు లగ్నం చేయడం వల్ల పుణ్యం గడించవచ్చు.
No comments:
Post a Comment