శ్రీ వరసిద్ది
వినాయక స్వామి వారి చరిత్ర మహాత్మ్యం 10
భూమ్యా కాశాలు దద్ద రి ల్లే టట్లు స్వామి
నామాలు
వల్లిస్తూ స్తోత్ర గానాలు కీర్తి స్తూ మహా పచారాన్ని
మన్నించ మని విన్న
విన్చుకొన్నారు.
భజనలు, అర్చనలు, కోలాటాలు, నైవేద్యాలు, సాష్టాంగ
దండ ప్రణామాలతో ఆ ప్రదేశం
కిక్కిరిసి పోయింది.
వినాయక నిను
విన బ్రోచుటకు వెరేవ్వరున్నారు?
విఘ్న రాజా! అనాధ రక్షకా! అధరించిమము బ్రోవ రాదా !
అని ఆ
బల గొపలమూ వర వినయకునితో మొర పెట్టు కున్నారు.
ఇక ఆ స్వామి ఏ విధంగా కాదన గలడు? సరే అని శాంతిచాడు.
అప్పుడు శాంతి మంత్రాలు
వల్లించారు.
వర వినాయకుడు ప్రసన్నుడై శశి వర్ణంతో
చల్లని వెన్నెలలు ప్రసరింప జేశాడు.
భక్త జనులు
వినాయకునికి నారి కే ళ ఫలాలు
ఇష్టమని
ఒక్క క్షణం కూడ నిలప కుండా కొబ్బరి కాయలు కొత్త సాగారు.
స్వచ్చ మైన కొబ్బరి నీళ్ళతో ఆ బావి నిండి పొంగి
పొరలింది.
బావి నుండి పొంగి పొరలిన నిర్మలమైన
ఆ కొబ్బరి నీళ్ళు
ఆ కాణి మాగాణి అంతా పారింది.
ఆ విధంగా కొబ్బరి నీళ్ళు పారిన ఆ ప్రాంతా న్నే
కాణి
పాకంగా వ్యవహరిస్తూ న్నారు.
ముగా, చెవిటి, గ్రుడ్డి, అయిన ఆ ముగ్గురూ పూనుకొన్న
వ్యవసాయ
కార్య క్రమానికి భంగం కలుగ కుండా స్వయం
భువుగా వెలసిన వరసిద్ది వినాయకుని మహిమ వల్ల
వినాయకుని కరుణా మృత ధారలు ఏతం బావి నుండి
కొబ్బరి
నీరు వలె పారడం వల్ల 'కాణిపాకం' అయ్యిందని
అదే కల క్రమంలో 'కాణిపాకం'
No comments:
Post a Comment