రైతులు త్రాగు నీటికి కూడా కట కట పడ్డారు.
ప్రజలు ఆకులు అలుములు తిని ప్రాణాలు నిలుపు
కొనె దుర్భర క్షామ పరిస్థితులు నెలకొన్నాయి.
అంటు రోగాలు ప్రబలి నాయి. బహు దా నది మరు
భూమిగా
మారిపోయింది.
అట్టి దుర్భర పరిస్థితులలో ఆ ముగ్గురు విక లాంగుల
జీవనం కూడ తారు
మారయ్యింది.
ఒక నాడు ఈ ముగ్గురు వికలాంగులు తమ పొలములో
బావని
మరికొంత లోతు చేయటం మంచిదని
ఆలోచించి
నారు.
వారి సంకల్పం దైవ నిర్ణయమై ఉండ వచ్చు కలిగిన
సంకల్పాన్ని ఆ ముగ్గురు కార్య రూపంలో పెట్టారు.
బావిని
త్రవ్వగా త్రవ్వగా కొంత తడి
తగిలినది.
కొంత ఊట వారికీ ఊరట కలిగించినది.
నిరు కొద్ది కొద్దిగా ఊరుతూ ఉన్నట్ల నిపించినది.
అది విఘ్న నాయకుడైన
వినాయకుని అపార కృపా
No comments:
Post a Comment