శ్రీ వరసిద్ది వినాయకుని అవిర్భావం అయన చూపిన
మహిమా
న్విత ప్రభావం అంతటితో
ఆగలేదు.
విగ్రహం నుండి
రక్త జలం ప్రవహిస్తూనే వుంది.
దానిని ఏ విధంగా నివారించాలో ఆ ముగ్గురికి తోచలేదు.
అది
వారిలో కలతను రేకెత్తి౦ చింది.
వెంటనే
చూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహార పురి ప్రభువు
కడకు పరుగెత్తు కెళ్ళి జరిగిన దంతా పూసగు చ్చినట్లు
వివరించాడు.
ఈ విషయాన్ని విన్న
ప్రభువుకు
కూడ ఒక వైపు ఆనందాన్ని
మరియొక వైపు ఆశ్చర్య భయాందో ళ నలను కలిగి౦ చాయి.
మనసు అల్ల కల్లో లమయ్యింది.
ఈ సంఘటన జరిగిన ముందు నాటి రాత్రి విహార
పురి ప్రభువునకు
స్వామి కలలో సాక్షా త్కరించాడు.
ప్రభువు పరమానంద భరితుడై స్వామి విగ్రహాన్ని తనివి తీరచూసి,
తనువు పుల కరింపగా భక్తి భావో ద్వేగంతో
సాష్టాంగ నమస్కారం.
గావించాడు.
వేకువన
వచ్చే స్వప్నం యదార్థ మై తక్షణ ఫల
సిద్ది ని కలిగి స్తుందని దైవజ్ఞులు అంటారు.
నిజంగా అదే తీరులో
అక్కడ శ్రీ వరసిద్ది వినాయకుని
అవిర్భా
వం జరుగ బోయే తరుణంలో రాజుకు ముందు
సుచానంగా ఇచ్చట స్వప్న రూపంలో శ్రీ వినాయకుడు
నిండైన విగ్రహంతో
ప్రసన్ను డై సాక్షాత్కా రించాడు.
విహార పురి ప్రభువు స్వామి తల నుండి రక్త ధార
ఆగలేదని
తెలిసి కొని అంతః పుర
కాంతలతో, సమస్త దండ నాయకులతో,
దాసదసి పరి వారముతో బయలు దేరి స్వామి
అవిర్భ
వించిన ప్రదేశానికి
విచ్చేసినాడు.
రాజు వెంట ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకొన్నారు.
బావి దగ్గరకు
చేరిన వారి భక్తికి అవధులు లేవు.
పూజా ద్రవ్యాలతో, కొబ్బరి, కర్పూరము, పత్ర, పుష్ప,
ఫలతో యాలతో విచ్చేసిన ప్రజలు బావి దగ్గరకు చేరి అపరిమిత
భక్తితో
స్వామిని పూజిస్తూ తమ జన్మ ధన్య మైనట్లు
పరవశించారు.
ప్రజల కష్ట నష్టాలూ పోగొట్టి అందరి అభిష్టాలు తీర్చడానికి
శ్రీ వర సిద్ది వినాయక
రూపంలో స్వయం భూవై సాక్షాత్కరించా
డని ప్రణతులు గావించారు.
ఎవరెంత మొర
పెట్టుకొన్నా రక్త ధార ఆగలేదు. ప్రభవు,
ప్రజలు
అందరు ఆ స్వామిని శాంతింప జేయడానికి
No comments:
Post a Comment