షోడశోపచార పూజ ప్రారంభః ధ్యానం:
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీ కాంతం కమల నయనం యోగి హృద్ద్యాన
గమ్యమ్
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధమ్
||
శ్లో|| సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ
సాధకే
శరణ్యే త్ర్యమ్బకే దేవి (గౌరి) నారాయణి
నమోస్తుతే
శ్లో || పద్మా సనే పద్మకరే సర్వ లోకైక
పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే
సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే ||
తా|| పద్మాసన మందు కూర్చున్నగానవు, చేత పద్మ పుష్పములను పట్టు
కొనియున్న దానవు సర్పజనులచేత
ప్రశంసంప బడుచున్న
దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము.
పాలసముద్ర
మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహమందు
శాశ్వతముగా ఉండుము (అని మనసులో
ధ్యానించివలెను).
శ్లో || సర్వమంగళ మాజ్గల్యే విష్ణువక్ష సధ
లాలయే,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా,
శ్రీ......................... నమః
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
శ్లో || సూర్యాయుత నిభస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సంహా సన మిదం దేవీ స్వీయతాం సుర పూజితే
శ్రీ …...............నమః రత్నసింహీసనం సమర్పయామి.
No comments:
Post a Comment