Tuesday, November 12, 2013

శ్రీ వినాయక స్వామి చరిత్ర 12







శ్రీ వరసిద్ది వినాయక స్వామి స్వయం భువు కావడం వల్ల క్రమ క్రమ ప్రవర్త మాన మవుతూ వున్నాడు.
 అత్యంత సూక్షంగా కంటికి కనిపించ కుండా పెరుగుతూ ఉన్న డనేది ప్రత్యక్ష సత్యం.
 సుమారు 50 సంవత్స రాల ముందు అరగొండ గోలపల్లె వాస్తవ్యులు 
 శ్రీ బెడ వాడ శిద్దయ్య నాయుడు, శ్రీ మతి లక్షమ్మ అనే పుణ్య దంపతులు
 స్వామి వారికే చేయించిన వెండి కవచం నేడు స్వామి వారి శరీరానికి 
పట్టడం లేదంటే నిజంగానే ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
 స్వామి వారు ఆవిర్భ వించిన పుడు పూర్తిగా కనిపించని బొజ్జ, నేడు స్పష్టంగా కనిపిస్తుంది.
 ఇది స్వామి క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వున్నాడ నడానికి చక్కని ని దర్శనం .
 శ్రీ స్వామి వారి తల వెనుక నాడు తగిలిన గుణ పపు వేటు నేటికి మనం గుర్తించ వచ్చు
  స్వామి వారి ఆవిర్భ వించిన ఆ బావిలో ని నీటినే నేటికి భక్తులు తీర్ధంగా గ్రహిస్తూ వున్నారు.
నేటికి భక్తులచే ప్రతి దినమూ స్వామి వారికీ అర్చన లూ, అభిషేకాలు జరుగు తూ వుంటాయి. 
వినాయక చవితి మొదలు 22 దినములు స్వామి వారికీ బ్ర హ్మొ త్స వాలు అత్యంత వైభవంగా
 నిర్వ హింప బడతాయి.
 ఈ బ్ర హ్మొత్సవాలు ద్వ జారో హణంతో ఆరంభ మై తెప్పో త్స వంతో ముగియడం 
ఒక సంప్రదాయం బ్ర హ్మొత్సవాల లో స్వామి హంస వాహనం, నెమలి వాహనం,
 మూషిక వాహనం , శేష వాహనం, వృషభ వాహనం, గజ వాహనం, 
 అశ్వ వాహనములతో అత్యంత వైభముగా ఊ రేగుతాడు. సూర్య, 
 చంద్ర ప్రభాలను కూడా ఊరేగిస్తారు. ఇచ్చట జరిగే రథోత్స వం, 
 పుష్ప పల్లకి సేవ తెప్పోత్స వం కనుల పండుగగా ఉంటుంది. 
ఈ బ్ర హ్మొ త్స వాలను చూడ టానికి దేశము నలు మూలల నుండి 
  ప్రజలు తంతో ప తండాలుగా వస్తారు. ఈనాడు కాణిపాకం క్షేత్రనికే మత ప్రమేయం 
 లేకుండా భక్తులందరూ విచ్చేసి ప్రార్థనలు చెసు కొంటున్నారు.
 ఈ క్షేత్ర ప్రాశ స్థ్య౦ దిన దిన ప్రవర్థ మనమై దర్శించిన భక్త జనులను అలరిస్తూ వున్నది. 
 ఇటువంటి దైవము నెలకొన్న కాణిపాకం నిజంగా కలియుగ కైలసమే.
 భక్తుల సౌకర్యా ర్థ మై కాణిపాకం దేవ స్థానం వారు విశ్రాంతి గదులను వసతి 
సౌకర్యాలను కల్పించారు. నిత్యాన్న దాన పథ కాన్ని ప్రవేశ పెట్టారు. 
ఈ క్షేత్రాన్ని ఎంతో దివ్యంగా, నవ్యంగా, భావ్యంగా దేవస్థానం తీర్చి దిద్దు తూ వున్నది.
ఓం శాంతి శాంతి శాంతి :

 First  1   2   3  4  5  6  7  8  9  10  11  12   13   Last

No comments:

Post a Comment