శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు
శ్రీ ...............
(ఏ దేవుని పూజితే చేస్తున్నామో ఆ
దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం దురితక్షయ కారకాః
(ఏ పూజిస్తున్నామో ఆ
దేవుని చెప్పవలెను ) కలశోదకేన
ఓం దేవం సంప్రోక్ష్య
(కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి)
,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ
నీటిని తనపై చల్లుకోవాలి )
ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా
ద్రవ్యములపై కూడ చల్లాలి )
కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,
ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా
వస్తాం గతోపివా
యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర
శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,
ఆయనను తాకి నమస్కరించి
ప్రాణప్రతిష్టాపన చేయవలెను.
ప్రాణప్రతిష్ట:
శ్లో|| జీవ ఇహ స్థితః సర్వేంద్రి యాణి వాజ్ఞ్మ నశ్చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ
ప్రాణాః ఇహై వాగత్య సుఖంచిరం తిష్టంతు
స్వాహా ||
మం|| ఓం ఆసునీతే పునరాస్మా చక్షు: పునః
ప్రాణ మిహినో దేహి భోగం
జ్యోక్పశ్యేయ సూర్య మచ్చరన్త మనుమతే మృళ
యాన స్వస్తి |
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ
యధాస్థాన ముపహ్వాయ తే ||
శ్రీ మహాగణాధిపతయే నమః స్థిరోభవ, వరదోభవ, సుముఖోభవ,
సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు: పిదప కాసిని అక్షతలు,
పసుపు పూజ చేస్తున్న దేవుని లేదా
దేవతపై వేసి, తాకి నమస్కరించి, ప్రాణప్రతిష్ట చేయవలెను.
దేవతపై వేసి, తాకి నమస్కరించి, ప్రాణప్రతిష్ట చేయవలెను.
అంటే పసుపుతో చేసిన
గణపతిని నమస్కరించి, ప్రాణ ప్రతిష్ట చేయవలెను.
గణపతిని నమస్కరించి, ప్రాణ ప్రతిష్ట చేయవలెను.
అంటే పసుపుతో చేసిన గణపతిని
తమలపాకు నందుంచి పూజించవలెను. గణపతిని పూజించిన పిదప
తమలపాకు నందుంచి పూజించవలెను. గణపతిని పూజించిన పిదప
ఏ దేవుని పూజిస్తూన్నామో ఆ దేవునికి షోడశోపచార పూజ చేయవలెను.
షోడశోపచార పూజ అనగా ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, ఆచమనీయం,
స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం , ధూపం, దీపం ,
నైవేద్యం, తాంబూలం, నమస్కారం,
ప్రదక్షిణలు మొదలగునవి.
No comments:
Post a Comment