Wednesday, November 13, 2013

శ్రీ వినాయక స్వామి వారి చరిత్ర 6



నిత్యమూ సస్య శ్యా మలమై పండ్లతో పచ్చని పైరు పంటలతో
 శోభాయ మనంగా ఉండేవి.
 హార పురిలో పుట్టుకతోనే గ్రుడ్డి, చెవిటి,
 ముగా అయిన ముగ్గురు వికలాంగులు ఎంతో అన్యోన్యంగా
 కలసి మెలసి జీవిస్తూ వుండేవారు.
 వీరు ఎక్కడి నుండి వచ్చారో కానీ యాదృచ్చి కంగా ఏర్పడిన 
వారి మైత్రి దిన దిన ప్రవర్ధ మానమై ఒకరి నొకరు విడ 
దియరానంతంగా బల పడింది.
 బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఆ ముగ్గురూ ఆ గ్రామంలో 
కొంత ఆస్తి సంపాదించు కొన్నారు. 
సంపాదించినా కాణి మాగాణి పొలాన్ని ఏతం బావి నీటితో 
సాగు చేసు కొంటూ జీవ యాత్ర సాగించారు.
మూగ చెవిటి గ్రుడ్డి ముగ్గురొక్కటి గ వి హార పురికి ఎపుడు 
చేరినారో కల నిర్ణ యమ్ము కానట్టి పని కాని 
కాణి పాకమునకు కర్త లైరి ఆనంద దాయకంగా
 ప్రకృతి సౌందర్య రమణి యకంగా ఒప్పారు చున్న
 విహార పురిని ఉన్నట్టు౦డి కరువు రక్కసి 
 అక్కసుతో కబ ళి ౦ చింది.
 వానలు లేక నేల బీటలు వారింది.

 First  1   2   3  4  5  6  7  8  9  10  11  12   13   Last

No comments:

Post a Comment