ప్రస్తుతము కాణిపాకం అనే పేరు ఏర్పడడానికి గల
కారణాలను పరిశీలించ వలసి వుంది. 'కాణి' శబ్దానికి
రూపాయితో 64 వ వంతు విలువ గల రాగి న ణె మని అర్ధము.
తమిళ దేశములోని భూ పరిమాణ
విశేషము 1 .3
ఎకరాల వైశాల్యంగల
భూమి, 20 గుంటల నెల అర్ధాలు వున్నాయి.
ఇందులో నేలకు
సంబధించిన అర్ధాలే అధిక
ప్రాముఖ్యం వహించి ఉన్నాయి.
అనగా వ్యవసాయ పరమైన అర్ధంలోనే
కాణి శబ్దం గ్రహింప బడింది.
ఇక 'పాకం' శబ్ద౦ 'పారకం ' లోని రాకరము లోపించి
పాకంగా మారిందని
పలువురు భావిస్తున్నారు.
తమిళ దేశంలో ని పలు గ్రామాల పేర్లు చివరలో
పాకం,
బాకం, వంటి పదాలు ప్రచారములో ఉన్నాయి.
చిత్తూరు మండలం తమిళ సంస్కృతి
ని కొంత
జిర్ణి౦చుకున్న ప్రాంతము కాబట్టి
తమిళ దేశ పరంగా
వాడుకలో వున్నా పదములే ఇక్కడ ప్రయోగింప బడి
కాణిపాకం అయ్యింది.
కాణిపాకం అనే పేరు కేవలం వ్యవసాయ పరమైన
అర్ధంలోనే
ఏర్పడినట్లు స్పష్ట మైనది. శ్రీ వరసిద్ది
వినయకుడైన
గణపతికి కాణిపాకం క్షేత్రానికి ఏదో విడ దీయ రాని
అన్యో న్యాను బంధం ఉన్నట్లు తెలియు చున్నది.
వినాయకుడు స్వయం భూవుగా ప్రసిద్ది కెక్కినాడు.
ఆయన ఏవిదంగా స్వయం భూవుగా సాక్షా త్క
రించాడో నిరూపించే గా థ కాణిపాకం చరిత్రతో విడదియలె
No comments:
Post a Comment