కాణిపాకం పరిసరాలు
అర గొండ అర్ధ గిరి క్షేత్ర సంజీవ రాయ
పుష్కరిణి మహాత్మ్యం
కాణిపాకం నుంచి
(సుమారు)
12 కి మీ దూరంలో అరగొండ
సమీపమున ఉండు అర్థ గిరిలో సంజీవ రాయ పుష్కరిణి
కలదు.
ఈ పుష్కరిణిలో ని నీటికి సర్వ రోగ నివారణ శక్తి కలదు.
ఇది త్రేతా యుగంలో రామ రావణ యుద్ద ఘట్టంలో
ఇంద్ర
జిత్తు చే లక్ష్మణుడు పూర్తిగా
ఆ
స్వస్థతకు గురి యైన పుడు
సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణునికి
ఇస్తే ఆటను కోలు కుంటా డని వారి వైద్యుడు చెప్పిన
నప్పుడు ఆంజనేయుడు సంజీవిని
పర్వతమును
తీసుకు వచ్చు
సందర్భములో పర్వతములోని కొంత భాగము ఇక్కడ జారి పడినది.
దినిచె ఆ కాలము నుంచి అరకొండ ని
పిలుస్తున్నారు.
దీనిచే అర్థ గిరి అని
కూడా పిలుచు చున్నారు.
ఈ అర్థ గ్గిరి యందు (కొండ పై భాగము) సంజీవి రాయ పుష్కరిణి కలదు.
దీనిలో నీటిని నీటిని
సేవించిన ఎడల సర్వ రోగములు తొలుగు చున్నది.
ఇది త్రేతా యుగం నుంచి జరుగు చున్నది.
తరువాత కల క్రమములో ఇది మరుగున పడినది.
ఇటివల కొంత కాలముగా దీని యొక్క మహాత్మ్యము ను
కనుగొని ఈ క్షేత్రమును అభివృద్ధి చేయు
చున్నారు.
ఇక్కడకు వచ్చు భక్తులు వారి అభిప్రాయాలూ
ఈ విధముగా ఉన్నది. చర్మ వ్యాధులుతో బాధ పడు కొందరు
వ్యాధి
గ్రా స్థులు 40 రోజులు ఈ పుష్కరిణి నీటిని సేవించి
అక్కడ యుండు ఆంజనేయ
స్వామి వారిని దర్శించి,
నిద్రించుట వలన వారి యొక్క చర్మ వ్యాధులు నయ
మగుటను
అక్కడి ప్రజలు చూచి
ఈ క్షేత్ర
అభివృద్ధికి
సహాయ సహకారములు అందించు చున్నారు.
అరగొండ అపోలో హాస్పిటల్ త్రష్టి పై మాఘం సు గుణకర్ రెడ్డి గారు,
అరగొండ సర్పంచ్ మరియు
ఈ క్షేత్ర ధర్మ కర్తల మండలి చైర్మన్ అయిన శ్రీ
రాములు రెడ్డి
గారు మరియు పరిసర గ్రామస్తులు
దీని యొక్క అభివృద్ధి కి
తోడ్పడు చున్నారు.
అందరును ఈ క్షేత్రమును దర్శించి ఆంజనేయ స్వామి
వారిని పూజించి జలమును సేవించి
పరిపూర్ణ
ఆరోగ్య వంతులు
No comments:
Post a Comment