3 . కర్మయోగము: ఈ అధ్యాయములో కర్మను గూర్చి వివరించెను. లోకములో కర్మ రెండు
మార్గములు. ధ్యాన శీ
లుర కు జ్ఞాన మార్గం, కార్య శీ
లుర కు కర్మ మార్గము గా తన చెసృష్టి
కి మొదటిలో చెప్పబడినది అని అర్జునునికి ఉపదేశించెను. ప్రాణులన్నీ అన్నము నుండి ఉత్పత్తి అగును. అన్నము వర్షము నుండి, వర్షము యజ్ఞమునుండి, యజ్ఞము వేద
విహిత హొ మాది క కర్మమువలన జనించున ని చెప్పను. కావున చక్కగా అనుష్టింపబడిన పర ధర్మము కంటే సదో షముగా అనుష్టింపబడిన స్వధర్మ
మే శ్రేష్ట ము అని
చెప్పను. స్వధర్మమును చేయుటయందు మరణము సంభ వించినా ఫరవాలేదు కాని పర ధర్మమనె ది భయముతో కూడినది అని అర్జునుని స్వద ర్మాచరణకు
ప్రోత్సహించెను.
4 . జ్ఞానయోగము : ఈ యాగం గూర్చి శ్రీకృష్ణుడు మొదటిలో సూర్యునికి బోధించ గా అతడు తన పుత్రుడ గు మనువుకు అతడు ఇక్ష్వాకువుకు బోధింపబడుచూ వంశ పరంపర గా వచ్చి చాలాకాలం గడ చుట చేత సమసిపోయెను.
శ్లో|| పరి త్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కతామ్
ధర్మ సంస్ధా పనార్దాయ సంభ వామి యుగే యుగే||
ఎప్పుడెప్పుడు ఈ ధర్మము నశించి అధర్మము వృద్ద పొందునో ఆయా సమయములందు దుష్టుల శిక్షించి, శిష్టులైన వారిని రక్షించుటకు తాను స్వయంగా అవతరింతునని చెప్పను. కావున అజ్ఞాన మువల్ల కల్గిన సంశయమును పోగొట్టుకొని నిష్కామ యోగము నాశ్ర యించుము అని చెప్పెను.

No comments:
Post a Comment