కార్తిక మాసం10
5వ అధ్యాయము
వనబోజన మహిమ
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో
స్నాన దాన
పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము
న౦దు గాని శ్రీ
మద్భగవద్గీతా పారాయణము తప్పక
చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును
నివృతి
యగును.
ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు
సమర్పించిన
వారు వైకు౦టమునకు
వెళ్ళుదురు.
వెళ్ళుదురు.
భగవద్గీత కొంత వరకు పఠి౦చిన వారికీ విష్ణు లోకం
ప్రాప్తించును కడ
కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ
కంటస్థ మొనరించిన యెడల
విష్ణు సాన్నిధ్యం పొందుదురు.
కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి
చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా పూజించి,
విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను
భుజించవలెను.
బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం
పెట్టి దక్షణ
తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును.
ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము
పోయి నిజ రూపము కలిగెను- యని వశిష్టుల వారు చెప్పిరి.
అది విని
జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ
యువకునకు నీచ జన్మమేల
కలిగెను? దానికి గల
కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు
ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.
No comments:
Post a Comment