కార్తిక మాసం 38
"
ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు
మహాలక్షితో ఆషాడ శుద్ధ
ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని
పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ
ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును.
ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు.
అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి' శయన ఏకాదశి' అనియు,
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన
ఏకాదశి ' అనియు, ఏ వ్రతమునకు,
చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు
మాసములలో
శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దన, జప, తపాది సత్కార్యాలు
చేసినచో
పుణ్య ఫలము కలుగును.
ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని కాన,
ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను".
తొల్లి
కృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత,
వేదములచేత సేవింప
బడుచున్న శ్రీ మన్నారాయణుడు
లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి
యుండగా
ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును,
కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు
నమస్కరించి ముకుళిత
హస్తాలతో నిలబడి యుండెను.
అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు
తెలియ
నివాని వలె మంద హాసముతో నిట్లనెను.
" నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక
సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు.
మహామునుల సత్క ర్మా నుష్టా నములు
యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా?
ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి
కదా? ' అని కుశల ప్రశ్న లడిగెను.
అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ
నమస్కరించి
" ఓ దేవా! ఈ జగంబున ని వేరుగని విషయమున లేవియునూ
లేవు అయినను
నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున
కొందరు మనుష్యులు-
మునులు కూడా తమకు
విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు.
వారెట్లు విముక్తు
లగుదురో యెరుగ లేకున్నాను.
కొందరు భుజించ కూడ దనిన పదార్దములు
భుజించుచున్నారు.
కొందరు పుణ్య వ్రతములు చేయుచు,
అవి పూర్తి గాక మునుపే
మధ్యలో మని వేయుచున్నారు. కొందరు సదచారులుగా,
మరి కొందరు అహంకార
సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు.
అట్టి వారిని సత్కృపతో
పుణ్యత్ముల నొనర్చి రక్షింపు'మని ప్రార్ధించెను.
జగన్నా టక సూత్ర ధారు డ
యిన శ్రీ మన్నారాయణుడు
కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో
వేలకొలది
మహర్షులున్న భూలోకానికి వచ్చి,
ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా
తిరుగు చుండెను.
ప్రపంచ మంటను తన దయా వ లోకమున వీక్షించి రక్షించు
చున్న
దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను.
పుణ్య నదులు,
పుణ్య
శ్రమములు తిరుగు చుండెను.
ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు
ముసలి
వాడని యె గ తాళి చేయు చుండిరి.
No comments:
Post a Comment