కార్తిక మాసం 35
17 వ అధ్యాయము
అంగీర సుడు దన లో భానకు చేసిన తత్వ పదేశము
ఓ ముని శ్రేష్టులార ! ఓ ధన లోభి ! నీకు కలిగిన సంశ యంబులకు
సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మ
వలన ఆత్మకు దేహధారణము సంభ వించు చున్నది. కావున,
శారిరోత్పతి కర్మ
కారణముగుచున్నది.
శ రి ర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక ,
కర్మ
చేయుటకు శరిరమే కార ణ ముగుచున్నది.
స్థూల సుక్ష్మం శరీర సంబంధ మువలన ఆత్మ
కు కర్మ సంబంధ
మువలన ఆత్మకు కర్మ సంబంధ ము కలుగునని తొల్లి పరమేశ్వరుడు
పార్వతి దేవికి వివరించెను.
దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ' యన
గా యీ
శరీరమును న హంకార ముగా ఆవరించి వ్యవ హరించుచున్నది - అని అంగీరసుడు
చెప్పగా " ఓ మునిoద్రా! నేనింత వరకు యీ దే హర మే ఆత్మ యని భావించుచుంటి ని.
కనుక, యింకను వివర ముగా చెప్పబడిన వాక్యార్ధ జ్ఞానమునకు
పాదార్ద జ్ఞానము
కారణమగుచుండును. కాన, అహం బ్రహ్మ'
యను వ్యక్యార్ధ మును గురించి నాకు తెలియ
జెయండి " యని ధన లో భుడు కోరెను.
అప్పుడు ధన లోభునితో అంగీర సుడి డ్ల ని
యె -
ఈ దే హము అంత: కరణ వృత్తి కి సాక్షి యె, ' నేను - నాది
' అని చెప్పబడు
జీవత్మాయే ' అహం' అను శబ్దము.
సర్వాంత ర్యామియై సచ్చిదానంద రూపమైన
పరమాత్మా 'న:' అను శబ్దము.
ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు.
ఆ యాత్ర
సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞాన
రూపి శరీరెంద్రి యములు మెదలగువాని
వ్యాపార మునుందు ప్రవర్తింప
జేసి వానికంటే వేరుగా వున్నా దైమెల్ల ప్పుడు
నొకే రీ తిని ప్రకాశించుచు
నుండునదే "ఆత్మ" యునబడ ను.
" నేను" అనునది శ రీ
రెంద్రి యాదులు కూడా నామరూ పంబుతో
నుండి నశించున విమేగాక, యిట్టి దేహమునకు
జగర్స్వప్న
సుషుప్త్య వస్థలు స్థూల సూక్షా కార శ రీ రంబులను మూడింటి
ముందునూ "నేను"" నాది " అని వ్యవ హరించేదే ఆత్మయని గ్రహించు కొనుము..
ఇనుము
సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల
శ రీ ర, ఇంద్రి యాలు దేని నాశ్ర
యించి తిరుగుచుండునో అదే ఆత్మ.
అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును.
నిద్ర లో శ రీ రే౦ ద్రి యాల సంబంధ మూ లేక గాడ నిద్ర పోయి,
No comments:
Post a Comment