Monday, October 21, 2013

కార్తిక పురాణం-53 (26 వ అధ్యాయము)

కార్తిక మాసం 53
                                                          26 వ అధ్యాయము
దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ
ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కో పమువల్ల కలిగిన
 ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను.
 ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము,
 సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు
 లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి
 " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము.
 నీ భక్తు డైన అంబరీ షున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడా ను గాను.
 ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు .
 బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పైత నిన్న ను సహించితివి.
 అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దలమందున్నది.
 ప్రశాంత మన స్యుడ వై అత నిని రక్షించినట్లే కో పముతో 
నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము.
 శ్రీ హరి! నీ చక్రాయుధ ము నన్ను జమ్పవచ్చుచున్న" దని దూర్వాసుడు 
శ్రీ మన్నారాయణుని పరి పరి విధ మూలా ప్రార్దించెను. 
ఆవి ధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను
 ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి 
" దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు.
 నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు.
 నీ వు బ్రాహ్మణ రూపమున బుట్టి న రుద్రడవు. 
నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! 
నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను.
 ప్రతియుగ ముందున 
గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను
 పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి.
 నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. 
ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. 
అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని,
 అటువంటి నాభక్తుని నీవు అనేక విధ ములు దూషించితివి.
 నీ యెడమ పాద ముతో తన్నితివి. అత ని యింటికి నీవు అతిధి వైవచ్చికుడ,
 నేను వేళకు రానియెడల ద్వాద శి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీ షున కు చెప్పా వైతివి. 
అతడు వ్రత భంగ మును కు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జే సెను.
 అంత కంటే అతడు అ పరాధ ము యేమి చె సెను! చాతుర్వర్ణ ములవారికి 
భోజన నిషిద్ద ది న ములందు కూడా జలపానము దాహశాంతికి ని,
 పవిత్ర త కును చేయదగినదే కదా? 
జలపాన మొనరించిన మాత్ర మున నాభక్తు ని దూషించి శపించితివి.
First    45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61 Last

No comments:

Post a Comment