కార్తిక మాసం 27
అటులా
ముని కుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లి దండ్రులకు
నమస్కరించి
అంత వరకు జరిగిన వృత్తంత మంతయు
చెప్పి భార్యతో సుఖమనుభావించు చుండెను.
సువిరుడు ముని కుమారుడి చ్చిన దన పాత్రను తీసుకోని స్వేచగా ఖర్చు
పెట్టుచు
భార్యతో సుఖముగా వుండెను.
యతుల కొంత కలం జరిగిన తర్వాత అ రోజు భార్య మణి
మరొక బాలికను కనెను.
ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల యెవరి కైనా
ధనమునకు
అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచు చుండెను.
ఒకానొక
సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు
స్నానర్ధమై
వచ్చుచు దారిలో నున్న సువిరుని కలుసుకొని' ఓయీ!
ని వెవ్వడవు? నీ ముఖ వర్చసు
చూడ రాజ వంశము నందు
జన్మించిన వాణి వలె నున్నావు.
నివి యరణ్యమందు భార్య
బిడ్డలతో వసించుటకు కారణమేమి?"
అని ప్రశించగా, సువిరుడు" మహానుభావా!
నేను
వంగ దేశమును నేలుచుండేది సువిరుడను రాజునూ.
నా రాజ్యము
శత్రువులాక్రమించుటచె భార్య సమేతముగా
నీ యడవిలో నివసించు చున్నాను.
దరిద్రము కంటె కష్ట మేదియూనూ లేదు.
పుత్రా శోకము కంటె గొప్ప దుఖము లేదు.
అటులనే భార్య వియోగము కంటె గొప్ప సంతాపము మరొకటి లేదు.
అందుచే రాజ్య
భ్రష్టుడని యి నందున యీ
కారడవిలో నె సకుటుంబముగా బ్రతుకు చున్నాను.
నాకు
యిద్దరు కుమార్తెలు.
అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి,
వాణి
వద్ద కొంత దానము పుచ్చు కొంటిని.
దానితోనే ఇంత వరకు కాలక్షేపము
చేయుచున్నాను" అని చెప్పగా,
' ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మ
సూక్ష్మము లలోచి౦పక కన్య నమ్ముకొంటివి.
కన్య విక్రయము మహా పాతకములలో నొకటి,
కన్యను విక్రయిన్చున వారు'
అసి పత్ర వాన' మను నరక మనుభావి౦తురు.
ఆ
ద్రవ్యములతో దేవముని, పితృ దేవత ప్రిత్యర్ధము
యే వ్రతము చేసినాను వారు
నశి౦తురు.
అది యూను గాక కన్య విక్రయము చేసిన వారికీ పితృ దేవతలు
పుత్ర
సంతతి కలుగ కుండా శపింతురు.
అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు
చేయు
గృహస్థ ధర్మములు వ్యర్ధ మగుటయే గాక అతడు మహా నరక మనుభావి౦ చును.
కన్య
విక్రయము జేసినా వారికీ ఎత్తి ప్రాయశ్చిత్తము
లేదని పెద్దలు వక్కా ణి౦చి యే
యున్నారు.
కావున, రాబోయే కార్తీక మాసమున ణి రెండవ కుమార్తెను ణి
శక్తి
కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు,
ధర్మభుద్ది గల వణికి
కన్య దానము చేయుము.
యతుల చేసిన యెడల గంగ స్నాన మొనరించిన ఫలము,
అశ్వమేధ
యాగము చేసిన ఫలమును పొందు టయే గాక,
మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా
తొలిగి పోవును"
అని రాజునకు హితోప దేశము చేయగా అందుక రాజు చిరు నవ్వు
నవ్వి
" ఓ ముని వర్యా!
దేహ సుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము
యెక్కువా?
తాను బ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోను సుఖముగా వుండక,
చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న
అవకాశమును
చేతులారా జరా విడువమా౦టారా?
ధమను, బంగారము కలవారే
ప్రస్తుతము లోకములో
రాణి౦ప గలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని,
No comments:
Post a Comment