ఆచమన శివనామాని: పైన వవరించబడినవి. ఆచమనానంతరం
ప్రాణాయామం చేసి, సంకల్పం చెప్పుకోవాలి.
సంకల్పః
ఓం శ్రీశివ శివ శంభో మహారజ్ఞాయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణ ద్వితీయ
పరార్ధే (తదుపరి అంతా మామూలే................. చివరలో మాత్రం) శివపూజాం
కరిష్యే.... తదంగ కలశారాధానం కరిష్యే (అనుకుని, కలశాన్ని గంధ
పుష్పాక్షతాదులతో
అలంకరిస్తూ దిగువ నిచ్చిన మంత్రంతో ఆరాధించాలి).
కలశారాధన మంత్రం
ఈశానః కలశస్యా గ్రే | పూర్వే తత్పురుష స్తథా
అఘోరే దక్షిణం చైవ | సద్యో జాతశ్చ పశ్చిమే ||
ఉత్తరే వామదేవశ్చ | మధ్యే చ పరమం శివం
అధోబాగే పరాశక్తి (:) ర్వి (వి) శ్వద్భావ శశి శేఖరే ||
సద్రూపం కలశాకారం | చిద్రూపం కలశస్థితం
మధ్యస్థ జలమానందం | రూపం సాక్షాత్ శివాత్మకం ||
తత్రాస్తి జలముత్ర్కుష్టం | సర్వతీ ర్దోత్త మోత్తమం
చిదానందం సంసాక్షి శివరూపాయ తత్కృతం ||
(కలశానికి
నమస్కరించి, ఒక పువ్వును అందులోని నీటిలో ముంచి తీసి
పంచాక్షరీ మంత్ర
స్మరణయుక్తంగా శివలింగంమీదా, పూజాద్రవ్యాలమీదా,
తమమీదా ప్రోక్షించుకుని
ఘంటా విధిని స్మరించాలి)
ఘంటా విధి:
ఆగమార్ధంతు దేవానాం | గమనార్ధంతు రాక్షసం
కుర్యాద్ఘంటారవం తంత్ర | దేవతార్చన లాంచనం ||
(అనుకొని - దిగువ మంత్రంతో, ఘంటారావం చేస్తూ)
ఆవాహన మంత్రం:
హృదయాది మహావాస | కరుణావాస, శాశ్వత |
పూజా పరి గ్రుహాయాద్య | కరః పీటే నివేషయే ||
(అనే మంత్రంతో శివలింగాన్ని తీసి వామ హస్తంలో ఉంచుకొని ' అపోస్మాన్' మంత్రంతో
No comments:
Post a Comment