Monday, October 21, 2013

కార్తిక పురాణం-50

కార్తిక మాసం 50
" అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయము లేదు.
 ఆ భయము ను శ్రీ మహా విష్ణువే బో గట్ట గలదు. కావున నెను ద్వాదశి 
ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. 
అయిన ను పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వ జ్ఞు లైన కొందరు
 పంతితులను రావించి వారితో యిట్లు చెప్పెను. 
ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యే కాదశి యగుటం 
జేసి నేను కటిక వుపవాసము వుంటిని. 
ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. 
ద్వాదశి ఘడియలలో నే భుజించ వలసి యున్నది. 
ఇంతలో నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి.
 అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. 
అంధుల కాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంట వరకూ రాకుండెను. 
ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి.
 బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక,
 వ్రత భ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండ వలెనా?
 ఈ రెండిటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన"దాని కోరెను. 
అంతట యా ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి 
విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి "
 మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కు హరములందు జట రాగ్ని 
రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు
 భుజించిన చతుర్వి ధాన్నమును పచనముగా వించి దేహే౦ద్రి యలకు శక్తి నొసంగు చున్నాడు. 
 ప్రాణ వాయువు సహాయముతో జట రాగ్ని ప్రజ్వరిల్లును.
 అది చెలరేగిన క్షు ద్భా ధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, 
నిరు పుచ్చుకొని శాంత పరచ వలెను.
 శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్ని దేవుడు, 
దేవత లందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు.
 ఆ యగ్ని దేవునందరు సదా పూజింప వలెను. 
గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కదా జాతి వాడైనాను 'భోజన మిడుదు' 
నని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు.
 అందులో నూ వేద వేదాంగ విద్య విశార దుడును, మహత పశ్శలియు, 
సదా చార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునిని
 భోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును.
 అందువలన అయుక్షిణము కలుగును. 
దుర్వాసు నంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాద పరచిరి.
ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి
చతుర్వి ౦ శో ధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము

 First    45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61 Last

No comments:

Post a Comment