Monday, October 21, 2013

కార్తిక పురాణం-52

కార్తిక మాసం 52
ఆరోవ జన్మలో క్రూరుడ వగు బ్రాహణుడ వుగాను, 
యేడవ జన్మలో ముధుడ వైన రాజుగాను యెనిమిద వ 
జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, 
తొమ్మిదవ జన్మలో పాషండ మత స్తు నిగాను, 
పదవ జన్మలో పాప బుద్ధి గలదయ లేని బ్రాహణుడ వుగాను
 పుట్టె ద వుగాక " అని వెనుక ముందు లాలో చించక శపించెను. 
ఇంక ను కోపము తగ్గ నందున మరల శ పించుటకు ఉద్యుక్త డ గుచుండగా,
 శ్రీ మహావిష్ణువు బ్రాహణు శాపము వృధా కాకూడ దని, 
తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో
 ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను.
 కాని దూర్వసుడింక నూ కోపము పెంచుకొని శపించు బో గా,
 శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. 
ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ 
బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయు నని 
తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగి డేను. 
మహాతే జుస్సుతో చక్రాయుధ ము దూర్వసుని తరుముచుండెను.
 దుర్వాసుడు తనను కాపాడ మని భూ లో కమున ఉన్న మహామునులను, 
దేవలో కమున కరిగి దే వేంద్రుని,
 బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత 
ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.
ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి
పంచ వింశో ధ్యాయము - ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్తము
First    45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61 Last

No comments:

Post a Comment