కార్తిక మాసం 48
ఆ
నగర మందలి వెల యాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారద లై, ప్రాఢ లై,
వ
యోగుణ రూప లావణ్య సంపన్న లై,
సదా మోహన హసాలంకృత ముఖిశో భి త లై యుండిరి.
ఆ
పట్ట ణకులాంగ నలు పతిశు శ్రూషా పారాయణలై సద్గు ణాలంకార
భూషిత లై చిద్వి లాస
హసోల్లాస పులకాంకిత శరీర లై యుండిరి.
పురంజయుడు శ్రీ రంగ క్షాత్ర మున
కార్తిక మాసవ్రత మాచరించి సతీ
సమేతు డై యింటి కి సుఖిముగా జే రేను.
పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాద్య
తుర్య ధ్వనులతో యెదురేగి నగర
ప్రదక్షిణ చేసి
నిజాంత: పురమును ప్రవేశ పెట్టిరి.
అతడు ధర్మా భి లాషి యై
దైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొన ర్చుచు,
కొంత కాలము గడిపి వృద్దా ప్యము
వచ్చుటచే ఐహిక వాంఛ లను వాదులు కొని,
తన కుమారునికి రాజ్య భారము వప్పిగించి
పట్టాభి షీకూ నిచేసి తను
వాన ప్ర స్థా శ్రమ మందు కూడా యే టే టా విధి విధాన
ముగ
కార్తీక వ్రత మాచరించుచు క మక్ర మముగా శరీర ముడుగుటచే మరణించి
వైకుంఠ
మునుకు పోయెను. కావున,
ఓ యగ స్త్యా! కార్తీక వ్రతము అత్యంత ఫల ప్రద మైన
మహాత్మ్యము కలది.
దానిని ప్రతివారును ఆచరించ వలను.
ఈ కథ చదివిన వారికి,
చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.
ఇట్లు స్కంద పురాణాoతర్గ త వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి
No comments:
Post a Comment