కార్తిక మాసం4
First 01 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 Last
జనక రాజ! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా!
కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది
శరీరమందు మేహ వ్రానములు బయలుదేరినవి.
ఆ వ్రానములనుండి చీము, రక్తము రాసికరుత ప్రార౦భంయ్యేను.
దానికి తోడూ శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి ద్రుర్ఘందము వెలువడుచున్నది.
దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగాములతో భాదపడుచున్నది.
ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విడల తృపి కలిగేంచిన విటులయే
ఒక్కరు ఇప్పుడమను తొ౦గి చూడ రైరి .
ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునే టులైననూ పలుకరించునని,
ఆ విది మోఘమైనను చుదకున్తిరి.
కర్కశ ఇటుల నరక బాధలను భావించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది.
బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా!
చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు
యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్ర గుప్తుల వారిచే ఆమె
పాపపుణ్యములు జాబితాను చుపించి, భటులారా! ఈమే పాపచరిత్ర అంతింత కాదు.
వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన ఎనుప స్తా౦భామునకు కట్ట బెట్టుదు' అని ఆజ్ఞాపించెను.
విటులతో సుఖి౦చిన౦ దులకు గాను-యమభ టులామేను ఎర్రగా కాల్చిన ఇనుప
స్తా౦భామునూ కౌగాలిచుకోమని చెప్పిరి.
భర్త నూ బండ రాతిలో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి.
పతివ్రతలను వ్యబిచారి ణి లుగా చేసినదుకు సలసల కరగిన నూనెలో పదవేసిరి.
తల్లితండ్రులకు అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను, పోసి,
ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦బిపాకమును నరకములో వేయగా,
అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు,జెర్రులు, కుట్టినవి.
ఆమె చేసిన పాపములకు ఈటు ఏడు తరాలవాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి.
ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు, కాళింగ దేశమున కుక్క జన్మమెత్తి,
ఆకలిభాడ పడలేక ఈల్లిలు తిరుగుచుండగా, కర్రతో కొట్టువారు, కొట్టుచు తిట్టువారు,
తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి.
ఈట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమ వార వ్రతమాచరించి ఉపవసము౦డి,
సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి,
బలియన్నాము నరుగుపై పెట్టి,
కళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున
ఈ కుక్క వచ్చి ఆ బలియన్నాము
తినెను.
వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే
జరిపెంచిన బలియన్నమగు టచే తను ఆ రోజు కార్తిక మాస సోమ వరమగు ట వలననూ,
జరిపెంచిన బలియన్నమగు టచే తను ఆ రోజు కార్తిక మాస సోమ వరమగు ట వలననూ,
కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుతవలనాను, శివ పూజ పవిత్ర స్థానామిన ఆ
ఎంత దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦ తా రజ్ఞా న ముద్భ వించెను.
వెంటనే ఆశునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను.
ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క
తప్ప అన్యులేవారు
లేన౦దుకు లోనికేగాను. మరల ' రక్షిపుము రక్షిపుము'యని
కేకలు వినబడెను.
మరల విప్రుడు బైటకు వచ్చి ' ఎవరు నివు ! నీ వృతంతమేమి!'
యని ప్రశ్నించగా, యంత న కుక్క ' మహానుభావ!
ఈ పుట్టుకకు వెనుక పదిహేను
జన్మలముందు విప్రకులా౦గానను నేను. వ్యభిచారి ణి నై
అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్య ములో కుష్టు రాలనై
తనువు చాలించిన తరువాత, యమ దూత లవల్ల మహానరక మనుభవిన్చినా
పూర్వికుల పుణ్య ఫలము వల్ల ఈజన్మలో కుక్కనైతిని.
ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట
వలన నాకీ జ్ఞానోదయము కలిగినది.
కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల
మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని
వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి,
వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి,
ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకుధారబోయగా
వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను.
ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే
యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక
మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి,
శివ సాన్నిధ్యమును పొందు-మని వశిష్టునకు హితబోద చేసి,
ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి
రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.First 01 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 Last
No comments:
Post a Comment