కార్తిక మాసం 54
అతడు
వ్రత భంగ మునకు భయపడి జలపానము చేసినాడు
కాని నిన్నువ మానించుటకు చేయాలేదె?
నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచే య జూచెను.
ఎంత
బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను.
నేను పుడు రాజ హృదయములో
ప్రవేశించినాను.
నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదున ని పలికిన వాడి ని
నే నే.
అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను.
కాని, తన దేహము తానూ
తెలుసుకోనె స్దితిలో లేదు.
నీ శాపమును అతడు వినలేదు. అంబరీ షుడు నాభక్త
కోటిలో శ్రేష్టుడు.
నిర పరా ధి, దయాశాలి, ధర్మత త్పరుడు.
అటువంటి వానిని
అకారణముగా దూషించితివి. అత నిని నిష్కరణ ముగా శపించితివి.
విచారించ వలదు. ఆ
శాపమును లో కో పకారమున కై నేనె అనుభ వింతును .
అదెటులనిన నీ శాపములో నిది
మొదటి జన్మ మత్స్యజన్మ .
నే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము,
సోమకుడ ను
రాక్ష సుని జంపుటకు మత్స్య రూపమెత్తు దును.
మరి కొంత కాలమున కు
దేవ దానవులు క్షి ర సాగర మును మదుంచుటకు
మందర పర్వత మును కవ్వముగా చే
యుదురు. అ పర్వత మును
నీ టి లో మునగ కుండ కూర్మ రూపమున నా విపున మోయుదును.
వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మ మెత్తి
హిరణ్యకశిపుని
జంపి, ప్రహ్లాదుని రక్షింతును.
బలిచే స్వర్గ మునుండి పారద్రోలబడిన ఇంద్రనకు
తిరిగి స్వర్గ మును
అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళ లో
కమునకు త్రొక్కి వేతును. భూ భార మును తగ్గి౦తున.
లో క కంటకు ఢ యిన రావణుని
జంపి లో కో పకారము చేయుటకు
ర ఘువంశమున రాముడ నై జన్మింతును. పిద ప,
యదువంశమున
శ్రీ కృష్ణు నిగను, కలియుగ మున బుద్దుడుగను ,
కలియుగాంత మున
విష్ణు చి త్తుఢ ను విప్రునియింట " కల్కి" యన పేరున జన్మించి,
అ శ్వారూ
డు౦డ నై పరి భ్ర మించుచు బ్రహ్మ దేషుల నందరను ముట్టు బెట్టుదును.
నీవు
అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును.
ఇట్లు నా ద శవ తార ములను సదా స్మరించు వారికి సమస్త
పాపములు హరింపజే సి
వైకుంఠ ప్రాప్తి నో సంగుదును.
ఇది ముమ్మాటికి తథ్యము.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి
No comments:
Post a Comment