కార్తిక మాసం 51
25 వ అధ్యాయము
దుర్వాసుడు అంబరి షుని శ పించుట
"
అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది.
నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.
ఇక
మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి.
అంత అంబరీ షుడు " ఓ పండి తో
త్త ములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు.
ద్వాద శీ నిష్ట ను
విడ చుట కన్న, విప్రశాపము అధీక మయిన ది కాదు.
జలపానము చేయుట వలన బ్రాహణుని
అవ మాన పరచుటగాదు. ద్వాద శిని విడ చుటయుగాదు.
అప్పుడు దుర్వాసుడు నన్నేల
నిందించును? నిందింపడు.
నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన
మొనరించి వూర కుందును"
అని వారి యెదుట నె జలపాన ము నోనరించెను.
అంబరి షుడు
జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు
స్నాన జపాదులు పూర్తి చెసుకొని
అక్కడ కు వచ్చెను.
వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారు డై క౦డ్ల వెంట
నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా!
నన్ను భో జనానికి రమ్మని,
నేను రాక నే నీ
వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?
ఎంత టి ధర్మ పరి
త్యాగి వి?
అతి ధి కి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన
వాడు మాలభ క్ష కుడ గును.
అట్టి అధ ముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు
భోజన మునకు బదులు జలపానము చే సితివి.
అది భో జనముతో సమాన మైన దే.
నీవు
అతిధిని విడి ఛి భుజించి నావు కాన,
నీ వు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి
భక్తుడ వెట్లు కాగలవు ?
శ్రీ హరి బ్రాహణావ మాన మును సహిం పడు.
మమ్మే యావ
మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే.
నీ వంటి హరి నిందా పరుడు మరి
యొకడు లేడు.
నీ వు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడ వై వున్నావు.
ఆ
గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమాన
పరచి నిర్ల క్ష్యముగా
జలపాన మొన రించితివి.
అబరి షా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి
నావురా! నీ వంశము కళంకము కాలేదా?"
అని కో పముతో నోటికి వచ్చినట్లు
తిట్టెను.
అ౦బరిషుడు, మునికో పమున కు గడ గడ వణుకుచు,
ముకుళిత హస్త ములతో "
మహానుభావా! నేను ధర్మ హీనుడ ను,
నా య జ్ఞాన ముచే నే నీ కార్యము చే సితిని.
నన్ను రక్షింపుడు.
బ్రాహణులకు శాంతి యే ప్రధానము.
మీరు త పోధ నులూ, దయా
దాక్షిణ్య ములు గలవారూ కాన,
నన్ను కాపాడు" డ ని అత ని పాద ములపై పడెను.
దయాశూన్య డైన దూర్వసుడు అంబరి షుని తలను తన యెడమ కాలితో
తన్ని"దోషికీ
శాపమీయకుండా వుండ రా దు.
నీ వు మొదటి జన్మలో చే పగాను, రెండవ జన్మలో తాబే
లుగానూ,
No comments:
Post a Comment