9 వ అధ్యయము
విష్ణు పార్షద, యమ దూతల వివాదము
'ఓ
యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి.
మీ ప్రభువగు
యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను
తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని
ప్రశ్నిచిరి.
అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా!
మానవుడు చేయు
పాపపున్యడులను సూర్యుడు,
చంద్రుడు, భూదేవి, ఆకాశము,
ధన౦జయాది
వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి
ప్రతి దినం మా ప్రభువు
కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల
వారీ కార్య కలపములను చిత్ర
గుప్తునిచే చూపించి ఆ మనిజుని
అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు.
పాపులెటువంటి వారో వినుడు.
బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు,
పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు,
తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ,
జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును,
జారత్వం చొరత్వంచే భ్ర ష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును,
చేసిన మేలు మరచిన కృత ఘ్నులును,
పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు.
వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు
పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ.
అది అటులుండగా ఈ అజా
First 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Last
No comments:
Post a Comment