కార్తిక మాసం 37
18 వ అధ్యాయము
స త్క ర్మ నుష్టా న ఫల ప్రభావము
"
ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని
సంశయములు తిరునట్లు
జ్ఞానోపదేశము చేసితిరి.
నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి-
గురువు-అన్న-దైవము సమస్తము మీరే,
నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి
పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను.
లేనిచో నెను మహా పాపినయి మహా
రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు
ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము
కలిగినది కదా!
మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా
చెట్టు రూపమున
వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ!
నాకు సద్గతి యెక్కడ?
పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు
పాపత్ముడనగు నేనెక్కడ?
ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును
దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు.
కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి
సత్కర్మలను
మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టి దో విశ
దీకరింపు"డని ప్రార్ధించెను.
"
ఓ ధనలోభా! ణి వాడడిగిన ప్రశ్నలన్నియు మంచివే.
అవి అందరికి వుపయోగార్ధ
మైనట్టివి కాన, వివరించెదను
శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే
సుస్థిరమని
నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని
ఆత్మకు లేదు.
అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల
శస్త్రములు ఘోషించు చున్నవి.
సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత
మనరించిన జ్ఞానము కలుగును.
మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు
ఆచరించావలెనో
తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను.
బ్రాహ్మణుడు అరుణో దయ
స్నానము చేయక,
సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్.
అటులనే కార్తీక మాసమందు
సూర్య భగవానుడు తులారాశిలో
ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష
రాశిలో ప్రవేశించు చుండగాను,
మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను
అనగా ణి మూడు మాసముల
యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను.
అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును.
సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు,
స్నానము
చేయవచ్చును. ప్రాతః కాలమున
స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య
సమస్కారములు చేయవలెను.
అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును.
కార్తీక
మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన
వారికీ చతుర్విధ పురుషార్ధములు
సిద్దించును.
కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము,
గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు,
బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో
సరితూగు సుఖమునూ,
ధర్మముతో సమానమైన మిత్రుడనూ,
శ్రీ హరితో సమానమైన దేవుడునూ
లేదని తెలుసుకోనుడు.
కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు
ఆచరించిన
వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు.
"
అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను.
ఓ
ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే!
ఏ కారణం చేత డని నాచరించ
వలెను?
ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క
ఫలితమేమి?
విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు'డని కోరెను.
No comments:
Post a Comment