* ఇది ఆగ్నేయం నుండి మొదలై, తూర్పు- ఈశాన్యం పెరిగిన స్థలం.
ఇది చాల మంచిది. యజమాని పేరు ప్రతిష్టలు, పిల్లల వృద్ది .
*ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలం . అన్ని విధాల మంచిది. ఐశ్వర్యం,
*ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలం . అన్ని విధాల మంచిది. ఐశ్వర్యం,
ఇంటిలోని స్త్రీ లకి సుఖం .
*తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలము .
*తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలము .
మంచిది సకల సంపదలు ,కీర్తి ప్రతిష్టలు ,సుఖ సంతోషాలు .