Monday, October 21, 2013

కార్తిక పురాణం 34

కార్తిక మాసం 34
నీ వృతంత మేమి" అని ప్రశించిరి.
 అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి " పుణ్యాత్ములారా! 
నేను క్రిందటి జన్మమందు  బ్రహ్మణుడను . ఒక జమిందారుడను. 
నా పేరు ధన లో భుడు. నాకు చాలా యై శ్వర్య  ముండుటచే
 మదాంధుడ నై న్యాయాన్యాయా విచక్షేణలు లేక ప్రవర్తించితిని.
 దుర్భు ద్దు లలవడుటచే వేద ములు చదువక 
శ్రీ హరి ని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలగి తిని.
 నేను నా పరి వారముతో కూర్తుండి యున్న సమయమున నే విప్రుడ 
యినా వచ్చినన్ను ఆశ్ర యించిన ను ఆత నిచె  నా కళ్ళు కడిగించి,
 ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకో మని చెప్పి, నానా దుర్భా షలాడి పంపుచుండే వాడ ను.
 నేను వున్నా తాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడ ని చెప్పడి వాడ ను.
 స్త్రీ లను , పసిపిల్ల లను హిన ముగా చూ చుచుండడి వాడెను. 
అందరును నా చేష్టలకు భయపడు వారే కాని, నన్నే వరును మంద లింపలేక పోయిరి.
 నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడి ది.దాన 
ధర్మములు మెట్టి వో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడ వై, పాప్తి నై అవ 
సాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభ వించి, లక్ష జన్మలముందు
 కుక్క నై, పది వేల జన్మలు కాకి నై, ఐదు వేల జన్మలు తొండ నై,
 ఐదు వేల జన్మలు పెడ పురుగు నై, తర్వాత వృక్ష  జన్మ మెత్తి కి
 కారణ్య ముందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొన లేక పోతిని.
 ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభముగా 
నున్న నేను నారా రూప మెత్తి జన్మాంతర జ్ఞానీ నైతిని.
 నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్ని౦పు " డ ని వేడుకొనెను.
ఆ మాట లాలకించిన, మునులందరు నమితా శ్చర్య మొంది 
" ఆహా! కార్తీక మాస మహిమ మంత గొప్పది అది యునుగాక,
 కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, 
రాళ్ళూ, స్త౦భ ములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందు చున్నవి.  
  విటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీప
 ముంచిన మునుజునకు వైకుంట ప్రాప్తి తప్పక సిద్ధించును.
 అందులననే యీ స్త౦భమునకు ముక్తి కలిగిన" దాని మునులు అనుకోను చుండగా, 
ఆ పురుషుడా మాట లాలకించి" ముని పుంగవులారా! 
నాకు ముక్తి కలుగు మార్గమే దైనా గలదా?
 ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును?
 అది నశి౦చు టెట్లు? నా యీ సంశయము బాపు"డని ప్రార్ధించెను.
 అక్కడ వున్న మునిశ్వరుల౦ దరును తమలో నోకడగు 
అంగీర సమునితో " స్వామి! మీరే అతని   సంశయమును తీర్చ గల సమర్ధులు గాన,
 వివరించు"డని కోరిరి. అంత నా౦గీర సుడిట్లు చెప్పు చున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
షోడ శా ధ్యాయము - పద హరో రోజు పారాయణము సమాప్తం.

 First      30  31   32  33  34  35  36  37  38   39  40 41  41  42  43  44  45  46     Last

No comments:

Post a Comment