9 . రుద్ర గాయత్ర్యేణ (ఓం పచావక్త్రాయ విద్మహే, మహాదేవాయ ధీమాహీ,
తన్నో రుద్రః ప్రచోదయాత్) అర్ఘ్యం దత్వా.
10 . త్ర్యంబకం యజామహే | సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుక
మివబంధనా | న్మ్రుత్యో ర్ముక్షీయమామృతాత్ || మంత్రేణ ఆచమన సమర్పణం కృత్వా
11 . పయః పృధివ్యా - ఇతి మంత్రేణ క్షీరేణ అభిషించ్య
12 . దధి క్రావుణ్నో అకారిషం జిష్ణోర శ్వ స్య వాజినః సురభిణో ముఖా
కర్ర త్ప్రణ ఆయూగ్ ౦ షితారి పత్ - మంత్రేణ దధ్నా ||
13 . ఘ్రుతం ఘ్రుతయాన - ఇతి మంత్రేణ ఘ్రుతేన
14 . మధువాతా ఋతాయతే - ఇతి మంత్రేణ మధ్వేన
15 . స్వాదు: పవస్య విద్యాయ జన్మని - మంత్రేణ శర్కరాస్నానం
(అభిషేకానంతరం తక్షణమే నాగాభరణాన్ని అలంకరించడం ఒక సాంప్రదాయం)
16 . దేవస్యత్వా - ఇతి మంత్రేణ పుష్పేణ మార్జయిత్వా
17 . మానస్తోకేతనయే మావా ఆయుషిమానో గోశామానో అశ్వేషురీరిషః వీరాన్మానో
రుద్ర భూమి ణో వధి: హవిష్మంతో నమసా విధేయతే ఏవం మంత్రేణ వస్త్ర సమర్పణం కృత్వా
18 . నమో ద్రుష్ణ వే - మంత్రేణ ఉత్తరీయం
19 . యాతే హేతీ - రితి మంత్ర చతుష్కేన - కార్పా సవస్త్ర సమర్పణం కృత్వా
పునస్మరణ మంత్రం
భవాయ భవనాశాయ - మాహాదేవాయ ధీమహి
ఉగ్రాయ ఉగ్రనాశాయ - శర్వాయ శశిమౌళినే ||
ఏవం విది శ్రీశివాష్టోత్తర శతనామ పూజానంతరం - ధూప మంత్రః యత్పురుషం వ్యాదధు:
తిధావ్యకల్పయన్ - ఇతి ధూప సమర్పణం
దీపం:
శ్లో|| హృదంత ర్వర్తి చిత్ జ్యోతిర్వి దాలంకార కృత్య దీపతః
విధి యా వచితం లింగే సూర్యాచ్చంభో: ప్రపూజనం ||
నైవేద్యం:
నివేదించాల్సిన పదార్దాలన్నింటిని చుట్టూ గాయత్రీ మంత్రంతో జలం
ప్రోక్షించి -
ఆ పదార్ధాల పేర్లు చెప్పి -- నివేదనం సమర్పయామి ' అనుకొని -
అయ్యవారికి సమర్పిస్తున్నట్లుగా చూపుతూ --
' ఓం ప్రాణాయ స్వాహ| ఓం అపానాయ
స్వాహా ' అని చెప్పి పూవుతో
పదార్ధాలపై నీరు ప్రోక్షిస్తూ -- 'మధ్యే మధ్యే
పానీయం సమర్పయామి'
అనుకోవాలి. అనంతరం స్వామికి తాంబూలాదులు సమర్పించాలి.
No comments:
Post a Comment