ఈ శైవమున
రెండు శాఖలు కలవు. అవి కలముఖము, పాశుపతము'అని నువి. ఈ కాలా ముఖ శాఖవారు
మొదట చాల అభివృద్ధి సాధించిరి. ఈ కాల ముఖులు మొదటి ' అమ్మ రాజు విజయాది త్యు'ని తాడి
కొండ దన శాసనమున కాన వత్తురు. వీరికి 'కాళ ముఖు'లని యిందు
వ్యవహారము. ఈతని వలన విరు చాల అభివృద్ధి పొందిరి. ఈ శాఖవారు కాశ్మీర దేశమునుండి యో గంగా తీరమున నుండి యో వచ్చిన వారు. వీరు రాజుల
ఆదరనమున, జైన మతమునకు
పిదప ఆచార్య పిటము నుండి రాజ గురువులై మతమును, విద్యను, వ్యాపింప జేసిరి.
దేవాలయముల మిద సర్వాది కారములు విరివిగా నుండినవి. విద్య సంస్థల గూడ ఇందు ఏర్పరిచి విద్యాభి వ్రుద్హి గూడ వీరు తోడ్పడిరి.
తరువాతి డి పశుపత శాఖ. ఇది బాగుగా కాకతీయ రాజుల కాలమున మూడు పూవులు ఆ ఱుకాయలుగా అభివృద్ధి చిందినది. ఈ శాఖల వారికీ 'పండిత , శివ పండిత, శక్తి, శివ, రాసి, పదములు బిరుద నామములుగా వీరి నామములకు చేరుట గలదు. ఇందు పశుపతులు 'పండిత ' పదము సాధారణముగా ఉపయోగించు కొను వారు. 'మంచన పండితులు , శ్రీ పతి పండితులు, మల్లికార్జున పండితులు' అను నవి ఇట్లే ర్ప డినవే! వీరు పాశుపతులు కనుకనే, మల్లికార్జున పండితా రాధ్యుడు పశుపత మతమునే చాటి చెప్పెను. వీరి శాసనములు 'యమ నియ పస్వా ధ్యాయ ధ్యాన ధారణ మౌన అనుష్టాన జప సమాధి శీలా గుణ సంపన్నురుం, విబుధ జన ప్రసన్నరుం, సకల సుక విని కురం బా ధారురం అన్నదాన, సువర్ణ దాన, కన్య దాన, గోదాన, భూదాన, అభాయభై షజ్వా నేక దాన వినోద రుం, లకు లాగ మాభరణరుం సమస్త శాస్త్ర గమ విచార చతుర రుం అనురితిని వర్ణించినవి. వీరు దీనిని బట్టి కొన్ని సిద్దులు సంపాదించినా వ్యక్తుల న వచ్చును. విరి సిద్దులు రాజ కర్షణ మునకు, విరి యందు భగ వద్భా వన రాజుల కేర్పడుటకు నుప యోగించు చుండువారు. బెజవాడ మల్లికార్జునుని దేవాలయములోని మాధవ వర్మ శాసన మొకటి మనకి వృత్తాంతమును విశద పరచూ. మల్లికార్జున పండితుడు వస్త్ర మందు కలకల లాడు నిప్పులు వోసి దానిని కాలక యుండ జేసి మాధవ వర్మ మెప్పు పడసి నాడు. విరి మాట గ్రంధములు విరి మత వేశమును మనకు చాటి చెప్పెను. అట్టి గ్రందములలో 'బసవ పురాణము , పండితా రాధ్య చరిత్రము 'మొదలగు నవి మన కెన్ను కో దగినవి. విరి కాలమున కన్నడమున, తమిళ మున, ఆంధ్ర మున చాల శైవ మాటములు బయలు దేరినవి. ఈ ఆంధ్ర దేశమున వీనికి శివ క్షేత్రములు ప్రధానా ధారాము లైనవి. అందు ప్రధాన మైనది కాళేశ్వరము, భేమేశ్వరము, శ్రీ శైలేశ్వరము ' అనునవి.
ఈ మాటములలో' గోళకి మతము' చాల ప్రధానమైనది. తెలుగు నాట ఈ మాటములు పెక్కులు దహల దేశములలో ని గోళకి మతము నుండి వెలసినవియే!
ఈ శాఖలు (కడప జిల్లలో ని) పుష్ప గిరి యందు,(కర్నూల్ జిల్లలో ని) త్రిపురాంతకమున, (గుంటూరు జిల్లాలోని) మందడము నందు గలవు.

No comments:
Post a Comment