Friday, August 2, 2013

శ్రీ అగ్ని పురాణము7




21 .  సర్వజిత్తు : ప్రజలు సుఖించునట్లు వర్షము లిచ్చును
22 . సర్వధారి : సుభిక్షముగా నుండును
23 . విరోధి : మేఘములను హరించి అనావృష్టి కలిగించును.
24 . వికృత (వికృతి) : భయంకరముగా నుండును.
25 . ఖర : పురుషులు వీరులగుదురు.
26 . నందన : ప్రజలానందముతో నుందురు.
27   . విషయ (విజయ) : శత్రువులను సంహరించును.
28 . జయ : శత్రువుల పైనను, రోగముల పైనను జయము కలిగించును.
29 . మన్మథ : జ్వరాది బాధలు కలిగించును.
30 . దుర్మఖ (దుష్కర) : ప్రజలు దుష్కర్మలు చేయువారగుదురు.
31 . హేమలంబ : సంపదలు గల్గును
32 . విలంబ (బి) : సుభిక్షముగా నుండును
33 . వికారి : శత్రువులకు కోపము గలిగించును
34 . శార్వరి : అక్కడక్కడ సస్యములు ఫలించును
35 . ప్లవ : నీళ్ళు సమృద్ధిగా ప్రవహించును
36 . శుభకృత్తు : ప్రజలు శుభములతో ఉందురు.
37 . శోభకృత్తు : ప్రజలు శుభములతో నుందురు.
38 . క్రోధి : కోప స్వభావము పెరుగును
39 . విశ్వావసు : ధన సమృద్ధి గలుగును
40 . పరాభవ : ప్రజలు ఒకరినొకరు అవమానించు కొందురు.
41 . ప్లవంగ : జల సమృద్ధి గలుగును.
42 . కీలక : సస్య సమృద్ధి కలుగును.
43 . సౌమ్య : శుభములు కలుగును
44 . సాధారణ : సామాన్య శుభములు గలుగును.
45 . విరోధి కృత్తు : జనులలో విరోధములు దెచ్చును.
46 . పరీధావి :  భీతిని కలిగించును


First  2  3  4  5  6  7  8  9  10  11  Last

No comments:

Post a Comment