పశ్చమప్రాకారము
దుర్గ, శక్తి, గణపతి, యింకను దుర్గలు, ఇట చెక్కబడి నారు. ఇంకను కొన్ని దృశ్యములు గలవు.
శ్రీశైల స్ధల పురాణము
శాసనములు
12 , 13 శతాబ్దుల శాసనములు
క్రీ. శ. 12 వ శతాబ్ది లో హొ యిసల రాజు సామంతుని శాసన మొకటి పాతాళ గంగ నుండి లింగ ములు తెప్పించి యెనిమిది దిక్కులయం దెనిమిది లింగములు నరసరాజు స్ధాపించిన ట్లు చెప్పుచున్నది.
క్రీ.శ. 13 వ శతాబ్ది లోని సాగి పోత రాజు శాసన ములి యన త్రిపురాంతకమున సువర్ణ కలశములు నిర్మించినట్లు, శ్రీశైల మల్లి కార్జునుని ముండ టి నందిని ప్రతిష్టించినట్లు చెప్పుచున్నది. ఈతడు దేవభోగములు క్రింద కంభ ముపాడు, ముచ్చితలు బూడ వడ మొదలగు కొన్ని ఊళ్లిచ్చినట్లు గూడ తెలియును.
12 -౧౪ దాక నున్న శాసనములు
(కాకతీయులు )
1162 క్రీ.శ. నాటి అనుమకొండ శాసన మొకటి కాకతీయ ప్రతాపరుద్రుడు శ్రీశైలము వరకు రాజ్యమేలినట్లు చెప్పుచు న్నది . విశ్వేశ్వర శివాచార్యులు గణపతి దేవుని గురువు శ్రీ శైలమున మఠా ములు శివాలయములు కట్టించినట్లు శాసనాధార ములు గలవు. 13 వ శతాబ్ది లో నతడి నిర్మాణము సల్పినట్లు తెలియనగును. రుద్రమదేవి చోళ పాండ్యాదుల జయించి శ్రీ శైలమునకు వచ్చి కళ్యాణ మంటపము నొక దానిని కట్టించెనని చరిత్ర చెప్పుచున్నట్లు చారిత్రి కులందురు. (రెండవ) ప్రతాపరుద్రుడు శ్రీ శైలయాత్ర కోక ప్పుడు వచ్చి కొన్ని ఉత్సవ విగ్రహముల తానోసగెను. ఈ ప్రదేశమున పుడు 'గొంక య ' ఏలుబడి లో నతడుంచెను.
ఈతడు నరసింహ విగ్రహము అహొ బిలమున ప్రతిష్టించినట్లు 'దుప్పి' యనుగ్రామమును కట్టించినట్లు కూడ చరిత్ర చెప్పును. 15 వ శతాబ్ది లో గొండ దొర ఒకని ఈపాలన కు అప్పగించెను. గజపతులు రానంత వరకు శ్రీశైల పరి పాలన నతడే జరుపుచుండెను. శ్రీశైలము 'కైఫీ యతు' ను బట్టి 70 గ్రామములు ప్రతాపరుద్రాడు స్వామికి ఒసగెనని తెలియనగును.
ప్రతాపరుద్రుడు తన దేవితో వచ్చి యిట తులాభారము తుగినట్లు కందన వొలి (తాలూకా) వెలుగొది 'కైఫీ యతు' చెప్పుచున్నది.
కాకతీయ ప్రతాపరుద్ర మహాప్రధాని శాసన మొకటి కనిపించుచున్నది. ఇది 1234 శా. శకములో నిది. కమ్మయమంత్రి కొంత భూమిని శ్రీ శైలపతి నైవేద్యమున కిచ్చెన ని ధీ నివలన తెలియవచ్చును.
14 వ శతాబ్ది నటి శాసన మొకటి 'అల్లా సాని అన్నప్ప' (అయుప)అనువాడు మల్లి కార్జునున కు బ్రమరాంబ కు నిత్య కైంకర్యమున కు తగిన ఏర్పాతులు ఒనర్చెను. సిద్దె శ్వరునికి ముఖిమండ పు కట్టించెను, ప్రాకార ఘలు శిధిలములు కాకుండా జే యించేను. లో హస్తంభ ము గూడ కట్టించెనని తెలియ జే యును. 1235 శా. శ క మునాటి శాన మొకటి ఈ ఆలయమునకు నడచువ్యవహార ములను కొంత మంది శైవ గురువులు చుచుచుంది రని తెలియబరచును.
(ఈ శాసన ములన్నియు కాకతీయ ప్రతాపరుద్రని కాలము నాటి వి.)

No comments:
Post a Comment