బృందావనంలో గోపెశ్వ ర స్వామి.
కాశీ లో శ్రీ ధర్మే శ్వర మహా దేవుడు
ఆత్మ విరేశ్వర మహా దేవుడు పూనా
పట్టణంలో హరి హర నాథ స్వామి. హరి ద్వారంలో
శ్రీ ద క్షే శ్వరుడు,
దేవరియా పట్టణమున
శ్రీ దు గ్దే శ్వర స్వామి. ఉజ్జనక గ్రామ౦లో
భీమా శంకరుడు కుమారు.
పట్టణమున యాగేశ్వరుడు కో కర్ణ
క్షేత్రమున ఆత్మ తత్త్వ లింగముగా
ప్రసిద్ది నొందిన మహా బలేశ్వర స్వామి.
దక్షణ కాశిలో (తిన్ కాశిలో) విశ్వా నాథుడు
మేవాడులో ఏక లింగేశ్వర స్వామి,
అయోధ్య లో
నాగేశ్వర స్వామి కాశ్మీర౦ లో అమర నాథుడు అస్సాంలో ని
శివ సాగర క్షేత్రంలోని ముక్తి నాథుడు కంగడా లోని వైద్య
నాథుడు
తంజావూరు లో బృహది శ్వరుడు దక్షణ
మధురా
(మదురై) నగరంలో
సుందరేశ్వరుడు.
పక్షి తీర్థ స్వామి. భువనేశ్వర్ లో లింగ
రాజ స్వామి, కలకత్తా లో
తారకేశ్వరుడు అచ్చటచ్చట మాట కేవ్వ రుడు,
త్రిపు ణి తు రై పట్టణమున కిరా తె
శ్వరుడు మాయ వరంలో
మయూరేశ్వర స్వామి తిరు వయ్యారులో త్యాగ రాజేశ్వరుడు మున్నగు
ఎన్నో రూపాలతో భగవానుడను గ్రహిస్తూనే వున్నాడు. ఇలాంటి అనేక రూపాలతో
స్థానాలలో ఒకే పరమేశ్వరుడు వ్యాపించి
ఉన్నాడు.
ఏకా దశ రుద్రులు
వేరే కాక సృష్టి కోసం బ్రహ్మ దేవునిచే సృష్టి౦ ప బడిన ఏకా దశ రుద్రులు
ఏకా దశ రుద్రులు
వేరే కాక సృష్టి కోసం బ్రహ్మ దేవునిచే సృష్టి౦ ప బడిన ఏకా దశ రుద్రులు
కూడా శివ స్వరుపులె మన్యువు మనువు.
మహినసుడు మహానుడు శివుడు ఋత ధ్వజుడు ఉగ్ర రేత సుడు భవుడు
మహినసుడు మహానుడు శివుడు ఋత ధ్వజుడు ఉగ్ర రేత సుడు భవుడు
కాలుడు వామ దేవుడు ధృత వ్రతుడు అనువిరు
క్రోధ స్వరుపులై ఉంటారు.
విరి పత్నులు ధీ, వృత్తి, ఉశన, ఉమ నియుత్ సర్పి ఇల అంబిక ఇరావతి
సుధ దిక్శాలి విరి స్థానాలు -హృ దయము, ఇంద్రియాలు,
ప్రాణాలు ఆకాశం
వాయువు అగ్ని జాలం పృథ్వీ, సూర్యుడు చంద్రుడు తపస్సు అనేవి.
ఇంకా ఎందరో వేనవేలు రుద్రులు.
సర్వం శివ జగత్
దేహమే దేవాలయం సనాతన ఈశ్వరుడు మనేది నిర్మల్యం.
సర్వం శివ జగత్
దేహమే దేవాలయం సనాతన ఈశ్వరుడు మనేది నిర్మల్యం.
దాన్ని తీసివేసి సోహం= నీ వే నేను అనే
భావంతో శివుని పూజించాలి.
అసనం:
త్ప్యంబకం యజామహే సుగంధం పుష్టి వర్దనం
రత్న సింహాసనం సమర్పయామి.
పాద్యం:
ఓం సద్యోజాతం ప్రద్యామి సద్యోజతాయ వైన మొనమ: (పాద్యం)
అర్ఘ్యం:
ఓం భ వే భ వే నాతిభ వ స్వమామ్. (అర్ఘ్యం)
ఆచా మనీ యం:
ఓం భ వోద్భ వాయనమ:( ఆచా మనీ యం)
స్నానం: ఓం వామదేవాయ నమ: (స్నానం) న మక చ మకాలు)
వస్తం:
ఓం జ్యే షాయ నమ:(ఉపవీతం)
ఆభరణం:
గంథం:
ఓం కాలాయ నమం(గంథం)
అసనం:
త్ప్యంబకం యజామహే సుగంధం పుష్టి వర్దనం
రత్న సింహాసనం సమర్పయామి.
పాద్యం:
ఓం సద్యోజాతం ప్రద్యామి సద్యోజతాయ వైన మొనమ: (పాద్యం)
అర్ఘ్యం:
ఓం భ వే భ వే నాతిభ వ స్వమామ్. (అర్ఘ్యం)
ఆచా మనీ యం:
ఓం భ వోద్భ వాయనమ:( ఆచా మనీ యం)
స్నానం: ఓం వామదేవాయ నమ: (స్నానం) న మక చ మకాలు)
వస్తం:
ఓం జ్యే షాయ నమ:(ఉపవీతం)
ఆభరణం:
గంథం:
ఓం కాలాయ నమం(గంథం)
No comments:
Post a Comment