ఇచటి మందిరంలో గర్భ గుడిలో గాలి వెలుతురు వుండవు లింగం
నలు పలకలుగా ఉంటుంది.
కన్నప్ప అనె భక్తుడి స్వామికే భక్తితో తన కళ్లను అర్పించాడు.
ఆ తరువాత అతడి కోరిక పైస్వామి అక్కడనే స్థిరంగా ఉన్నాడు.
కాశిలో లాగా ఇక్కడ పరమేశ్వరుడు మరణించే వాళ్ళకు తారక
మంత్రాన్ని ఉపదేశిస్తాడు.
ఈ స్వామిని కూడా ఒక సాలె పురుగు ఏనుగు పాము సేవించాయి.
కనుక శ్రీ కాళ హస్తి స్వరుడని పేరు వచ్చింది.
భక్తి ఉంటేకాళ్ళ చేత ఈ డ్వ బడే చెప్పే స్వామిని ర్మా ల్యాన్ని
తుడిచే కుర్చ అవుతుంది.
నోటితో పుక్కిలించి తెచ్చిన నీళ్ళే అభిషేకం జాలం అవుతుంది.
ఎంగిలి చేసిన మంసమే నైవేద్య మవుతుంది.
అని అడవి మనిషి కన్నప్పను అతని పూజా విధానాన్ని
ఆచార్య శంకరులు ప్రశం సించారు.
భక్తి ప్రధానం ఉప కారణాలు ఆ ప్రధానం
మార్గ వర్తిత పాదుక పవుప తెరంగ స్య కూర్చాయతే
గ౦డూ షా౦ బు నేషేచనం పురరి పో: దివ్యభి షేకా యతే
కిం చిత్ భక్షిత మాంస శేష క బలం నవ్యో పహా రాయతే
భక్తి: కి౦నక రోత్య వన చరో భక్తా వతం సాయతే
(శివ నంద లహరి)
కావేరి తీరంలో సముద్ర దగ్గర చిదంబరంలో పరమేశ్వరుని ఆకాశ మూర్తి ఉంది.
మూల మందిరంలో మనకే విగ్రహాలు లింగాలు కనిపించవు.
పక్కన నట రాజస్వామి శేష శాయి దర్శన మిస్తాయి.
మూల మందిరంలో తెరల లాగా ఉంటాయి.
తెరలు తొలగించి చూస్తే ఏవో బంగారు హారాలు ఆకాశంలో ఉన్నట్లు కనపడ తాయి.
ఇదే ఆకాశ లింగo
కనపడే సూర్యుడే పర మేశ్వరుడు కనుక సూర్యుడే పర మేశ్వరుని సుర్యముర్తి.
దీనికి ''ఆదిత్యం చశివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయో:
అంతరం నాస్తి మీ ఆదిత్యస్య శివ స్యచ. అనే శ్లోకమే ప్రమాణం.
ప్రభాస క్ష్రేత్రంలో ని (సౌరాష్ట దేశం) (గుజరాత్ రాష్టంలోని) సోమ నాథుడే
శివుని చంద్ర మూర్తి కొందరు వంగ దేశంలోని చట్గావ్ వద్ద గల
చంద్ర నాథ్ స్వామి శివుని చంద్ర మూర్తి అని అంటారు.
నేపాల్ దేశంలోని పశుపతి నాథుడే శివుని యాజమాన మూర్తి.
ఇక్కడ పర మేశ్వరుడు లింగాకృతిలో ఉండదు. కాని మనిషి ఆకృతిలో ఉంటాడు.
మహిషం ఆకారంలో పర మేశ్వరునికి ఒకతల ఉంటుంది.
5 ముఖాలతో స్వామి దర్శనం ఇస్తాడు. నేపాల్ రాజధాని ఖాట్మండులో
భాగామతి నదీ తీరంలో ఈ మందిరం ఉంది.
No comments:
Post a Comment