శాసనములు
(మొకంజి)
1 . విద్య రణ్య శంకర భారతి స్వాముల వారు భ్రమరంభి కా వర ప్రసాద లబ్ధ మహైశ్వర్యము వలననే తన పేరా విద్య నగరము నిర్మించి నాడని కలదు.
౨. కడంబకుల సంభూతుడు బసవ రాజ కుమారుడు కామా దేవుడు అతని భార్య పద్మల దేవి విరి కుమార్తె వితలంబ ఈ మె భర్త హరి హర రాయులు ఈ వితలంబ హరి హర రాయులు సామ్రజ్య మేలున పుడు శ్రీ శైలము నందు పాతాళ గంగకు వెళ్ళు మార్గములో సోపానములు కట్టించినది. అచ్చట తెలుగు గీర్వా ణ భాషలలో శాసనము కలదు. అందు శక వర్షము 1315 అని యున్నది.
౩. హరి హర రాయులు అహొ బలము పై దేవాలయము లందు పైని నరసింహ మండపా ప్రతిష్ట ఒనర్చినాడు. శక సంవత్స రం 1317 1379 ప్రౌడ దేవరాయులు మల్లికార్జున దేవునకు దినము ఒకతట్ట ఐ దుగురు జంగములకు సరి పడునది క్షేత్రము కొని యిచ్చి కట్టడము చెసినాడు.
శ్రీ కృష్ణ దేవరాయల శాసనము: ఇది దేవాలయము తూర్పు ద్వారము మండపా స్తా౦భమున కుండు శాసనము శాలి శకము 1434 మల్లికరుజున దేవాలయమునకు, పుర్వో త్తర భాగమున' కోటి చిన్ని శెట్టి అనునాడు సద శివలింగము ప్రతిష్టి తము చేసి అ దేవాలయము యొక్క వేదికకు బంగారు పూత పుయించినాడు. 'రంగ సముద్రము అను గ్రామము నైవైద్యమును కిచ్చినాడు. దక్షి ణో త్తర భాగములకు చిత్ర లేఖ నదులు చెసినాడు కృష్ణ దేవ రాయులుఅను పేరు కొంత బ్రద్ద లైనను వక్కనము బట్టి ఆయసదే యీ శాసను అని నిద్దరణము చేయ వచ్చునని 'మొకంజి' అనుచున్నాడు.
మొకంజి వాల్యుములో 980 శాలి వాహన శకము త్రైలోక్య మల్ల శ్రీ మైల దేవి 991 లో ఇంకొక భార్య కా పిల మహా దేవి వేయించిన శాసనము కలదు.
భిక్త వృతి శాంతయ గారి కుమారుడు సిద్ద భిక వృతి మాటది పాఠ్య సమయమున అనేక దేవ నాయకుని కుమారుడు ముత్తిన మై శెట్టి శాసనము కలదు శకము 1030 .
No comments:
Post a Comment