Thursday, August 15, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam23




కనుక దీని కాలము 15 ఆ.ఉ. కి తరువాతిది కాదనవచ్చును. తాడి పర్తి దేవాలయము శిల్పములో మిక్కిలి అలంకారాడంబర ము గలిగి యున్నది. అట్లే ఉత్తర పు గోపురము శిలాశిల్పముతో బాగుగా విస్తరిల్లి ఉన్నది. కనుక నిది , 16 ఆ.ఉ. నాటిది కావచ్చును. ఇక శ్రీశైల దైవాలయ ప్రాకార పుగోడల పైనున్న చిత్రములు హంపి విజయనగర మందలి హజారు రామస్వామి ఆలయమునకు గల గోడలపై నుండు చిత్ర ములు అనునట్లున్నవి. ఈ చెక్కడ ములో ని గుళ్ళకు 16 వ శతాబ్ది నాటి పోలిక కలదు. మెకంజీ వ్రాత ప్రతులు 1532 229 ) ఇది 1412 ఆ.ఉ. కి సరి యైన కాలము కనుక, అప్పటిదే యిది.

వృద్ద మల్లి కార్జునాలయము
ఇది అలంకారాడంబర ము లేక నిరాడంబర ముగానుండుటను బట్టి మల్లి కార్జునాలయము కంటె ప్రాచీన  ము అన వలసియున్నది. ఇందులకు వృద్ద మల్లి కార్జునుని పేరుగూడ కారణము. ఇక్కడ స్తంభ మూలా ముందున్న మండ పము ఇక్క మూడు ప్రక్కలనున్న పిట్ట గోడలు, గర్భ గృహము గోడలు పరిశీలించిన ఈ గుడి ప్రాచీన మైనదని మనకు వెల్లడి అగును. ఇందు లింగములు విరిగినట్లు కనబడుచున్నను పారి శిలించి చూచిన సొట్టలు కల్గి యెగుడుది గుడుగా ఏర్పడిన శిలవిశేషమే లింగాకార ముతో ఉన్నద ని తెలియవచ్చును. విమాన మునకు బదులుగా అమలక శిఖిర ము కప్పునడుమనున్నది.
నల్గొండ జిల్లలో పానుగల్లు ఒద్ది  మూడు గుళ్ళు గలవు. వనికప్పునకు దీ నితో పోలిక ఉన్నట్లు చెప్పవచ్చును. అది చాళుక్యుల కట్టడము. ఇట్లే గుడి వెలపల నలంకరించుచు లో పల మానవశిరములు కల్గిన నాసికల వరుస పూర్వ చాళుక్యుల గుళ్ళను జ్ఞప్తి కి తెచ్చుచున్నది. చంద్రావతి యీ గుడి కట్టినట్లు స్ధానిక ప్రతీతి కలదు. విష్ణుకుండిన వంశాపువారి తామ్రశాసన మాలో శ్రీశైల పతిని శ్రీ పర్వత స్వామిగా చెప్పినారు. స్వామి ఉన్నప్పుడు గుడి  యుండ కతప్పదు. ఇప్పటి మల్లి కార్జునాలయ మనాటి ది గా కనబడును. ఇక అట్టిది వృద్ద మల్లి కార్జునాలయ మే కావలయును. కనుక శ్రీశైల పర్వత ము మీద నున్నవానియం దెల్ల ఇది ప్రాచీన  మని చెప్పవచ్చును. పరి శిలింపగా నిది 6 ,7 శతబ్ద మూలా నాటిదని నిర్ణ యింప వచ్చును.

శ్రీశైల స్ధల పురాణము
మల్లికార్జున స్వామి దేవాలయము
ఈ  దేవాలయపు విమాన ములో ఒక విశేషమున్నది. ఇది మెట్లు కలిగి కొలగానున్న విమానము. ఇట్టి విమాన ములు తెలంగాణములో కాన వ్చచు చున్నవి. నల్గొండ జిల్లలో ని పానుగంగటి వద్ద 'ఛాయా సోమేశ్వరం 'అనుబడుచున్న మూడు గుళ్ళ గలవు. వీన మూడు విమాన ముల 'ఎత్తు, వెడల్పు లనుబట్టి మల్లి కార్జున దేవాలయ విమాన ముతో సరి పోలు చున్నవి. వరంగల్లు కోటలోని స్వయంభూ దేవాలయమునీ ది విమాన మును పోలియున్నది ది. ఎత్తు, వెడల్పు కొంచెము తక్కువగా నున్న ను అట్లే ఉన్నదనవచ్చును. ఐహాలు (అ ) నొద్ద  హుచ్చిమల్లి గుడి కి సమీపమున నున్నను ఒక చిన్నగుడికి మెట్లు విమాన ము నున్నది.

No comments:

Post a Comment