గణపతి దేవ రాజు కుమార్తె రుద్ర మదేవి, యీతనికి వెలగ పుడిలో మందడ గ్రామము దానము చేసినట్లు శాసనము చెప్పు చున్నది. ఈతడు సర్వ వర్ణములకు అన్న ప్రధాన మొసగు సత్రము పెట్టించెను. కొంతమంది ద్రావిడ బ్రాహ్మణు లనిట నిలిపి వారికీ వృత్తులు, తను నిర్మించిన విశ్వేశ్వ ర దేవాలయము, మతము, మొదలగు వానికి భూమి కొంత ఏర్పరచిన నాడ నికూడ తెలియ వచ్చును. ఇట్లే ఈయన యిచ్చట విద్యార్ధులకు విద్య సంస్థ ఏర్పరచెన్ని, దానికి తగిన వసతులను ఏర్పరచేనని తెలియనగును. ఇట్టి మాటములు కొన్ని ఆ కాలమున శ్రీ శైలమునకు వెలసినట్లు చరిత్ర చెప్పును. అవి 'భిక్షవృత్తి మాటము, అరస మాటము, కలు మాటము సారంగ మాటము గణ మాటము అనునవి.
ఇందు భిక్త వ్రితు మాటము చాల వ్యాప్తి చెందినది. దీనికి శాంత భిక్ష వృతి శిష్యుడు శాంతయ్య శ్రీ నాథుని కాలము 15 వ శతాబ్ది యందు అధికారి శ్రీ నాథుడు శివ రాత్రి మహాత్మ్యమును ఈయనకు కృతి యోసగెను . శ్రీ శైలం కైఘీ యతులో -'భిక్ష వృతి శాంతయ్య కుమారుడు సిద్ద భిక్ష వృత్తి గారు శ్రీ శైల మాటది పత్యం చేస్తూ వుండగా ఏక నాయక దేవుని కుమారుడు ముత్తిన మాయి సెట్టి సిద్ద పుర గ్రామము ధర్మ సత్రానికి చ్చిరి. అని యున్నది. శ్రీ శైలం కై ఫియతు (రు ఒ) ముక్తి భిక్ష వృత్తి అయ్యవారిని బెర్కొనినది. దీనిని బట్టి యీ మాటము చాల కాలము శైవ గురువుల పరిపాలనలో నుండి మత వ్యాప్తికి విద్య వ్యాప్తికి దోడు పడినట్లు మన ముహింప వచ్చును. శైవ మాట వ్యాప్తికి ట్లు వారికీ కిట్లు బయలు దేరిన వారిని గూర్చి, వారి చరిత్రల, దివ్య మహిమల వర్ణించు చు గొన్ని గ్రంథములు బయలు దేరినవి. విరి చరిత్ర తో పాటు శివ పారామ్య ము వర్ణించి వ్యాప్తి సలుపుట యీ గ్రంథముల పరమోద్దశము.
శ్రీ శైలము దర్శించిన రాజులలో మొదటి కళ్యాణ ప్రభువు త్రై లోక్య మల్ల చాళుక్యు డని శాసన ధరముల బట్టి చారిత్రకులను చున్నారు. ఈయన భార్య మైలదేవి ఈమె శ్రీ శైలమున సత్రము కట్టించినది. వేద పాటశాల ఒకదానికి నిర్మింపించి, వీనికి శివ పురము, జూటూరు, కలుగోట్ల గ్రామముల నిచ్చినది. ఇదిగాక, గంగ రాశి భట్టారక శిష్యునికి, సురేశ్వర పండిత దేవినకి చాల దానము లోనర్చినది.
బల్లాణ మహా రాజు వారి భార్య మాటముల కట్టించి నట్లు పండిత రాధ్య చరిత్ర చెప్పుచున్నది. ఈ మతములన్నియు నేడు పడు పది యేభైరగులకో నివాసములాయి యున్నవన వచ్చును.
పూర్వము శ్రీ శైలము మతభి వృద్ది తో శైవ గురువుల కాపాసవై శైవ మతభి వృద్ది ని రాజ దరణము నెంతగానొ పడసినది.
No comments:
Post a Comment