Thursday, August 15, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam37




అతని ప్రక్కన నే పార్వతి వె లసెను. మల్లి కార్జునుడును భర్త ను శపించితివి కావున,నీ వును ఇచ్చట శిలారూపము వై, మద్యమాంసాదుల భాక్షించుచువామాచార పద్దతిలో పుజులందుచు శక్తి వై యిటనుండు 'మని శపించెను. ఆమె అందులకు కోపించి నన్నిట్లు శపించితివి కావున 'నీకు అనాచార పద్దతిలో సర్వవర్ణ ములవారు నిన్ను స్పృ శించి పూజించు చుందురుగాక| శిఖాయజ్ఞో పవీ తములు లేని పాషండులు నీ కు అర్చకులగుదురుగాక 'అని ప్రతిశాప మొసగెను. భ్ర మరాంబ ను ప్రాణిగ్రహణ మొనర్చిన ప్పుడు అర్దాంగము ఆమెకు సంకర మించినందుకు అర్ద నారిశ్వరుడుగా ఇత డైయెను. కనుక నే యిందులకు అనుగుణముగా, మల్లి కార్జున దేవాలయము, దానిని అనుకోని అర్ద నారిశ్వారి పార్వతి దేవాలయములు, మల్లి కార్జున దేవాలయమునకు వెనక భ్ర మరాంబాలయమును నుండిన వందురు. ఇచటన ఇందులకే జంగములు పుజారులగుట జరిగినది. అందరు ఇచట మల్లి కార్జున లింగమును తాకి పూజించుట యిందు కె  జరగుచున్నదందురు. భ్ర మరాంబ దుర్గాశక్తి కాన, బలి, పూజాదుల పరిగ్రహించుటగూడ ఇట్లే జరుగుచున్నదందురు.కనుక నే, యిచ్చట త త్సూ చకముగా ఇ ప్ప టి కి ని సంక్రాంతియందు పార్వతికి కళ్యాణము, శివ రాత్రీ అందు భ్ర మరాంబకు కళ్యాణము జరుగుచున్నవి. ఈ సమయమున కొంకణము మైసూరు ప్రాంత ములవారు పుట్టింటి  వారు మనుచు క్రంత తీ సికొని వచ్చుట యిప్పిటికి ని ఆచార ముగా పాటించుచు జరుపుచున్నారు.
ఈ గాథ వలన ఇటీ వాలి ఆచారము లివి. అని, అచ్చటి సన్నీ వేశములకు అనుకూలములుగా ఇవి మ తాభి మానులు కల్పించుకోనినవి అని, యీ గాథ యందలి సన్నీ వేశములకు అనుగుణముగా కల్పింపబడినదని తెలియవచ్చును. పరాశక్తి పర మేశ్వరుని 'చెవిటి మల్లయ్యా!'' అని పిలుచుట, పరస్పరము వారు నచారులగునట్లు శపించుకోనుట - మొదలగు ఈ వృత్తాంత ములు అన్నియు వీరు యందు అనుచిత ము లై కావ్య మర్యాద ను సూచించు చున్నవియే!    
అర్ద నారీశ్వరీ
శ్రీ శైలఖ౦డ మీ దేవతను శృంగ గ్రాహిక గా పేర్కునక అచ్చటచ్చట పార్వతి శివుని వలన అర్దాంగ ఇట పడయుటను సూచించినది. ఉమా మహే శ్వర మున పార్వతి తపస్సు చేసి అర్దాంగము వరముగా వడ సినది. ఈ విషయమును శ్రీ పర్వత పుర ణ మిట్లు  వర్ణించుచున్నది. 'నగ రా ణి  లయుని దేహము. సగము త పోధ నముచేత బట్టి గగొని మజ్జుగములను వెలసియుండును, నాగ షుత శ్రీగిరిని అర్ద నారీ మణి యై '(తృతీ యాశ్వాసము). ఈమె యిట అనాది శక్తి దేవత. భ్రమరాంబ ఆగంతుక దేవత అని పూర్వము వచించితిని.
ఉమా దేవ్యాలయము
ఇచ్చట నున్న యీ దేవాలయము పార్వతిది. ఇది మల్లి కార్జునునితో పాటు ప్రక్కన ఉన్నది. ఇది ముందు పార్వతి ఈ మెయై తరువాత వర లబ్ది వలన అర్ద నారీ శ్వరీ మైన దగుటను తెలియపరచుచున్నది. రెండ విగ్రహములును ప్రక్క ప్రక్కలనే కలవు.
First  30 31    32 33 34 35 36 37 38 39 40 41 Last

No comments:

Post a Comment