Thursday, August 15, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam39




శివ లింగం:
పైన వివరించిన వాజ్మన స, అగో చరతత్త్వానికి ప్రతీ క శివ లింగం పర
మేశ్వరుని నిరాకార రూపానికి సాధ కుల, భక్తుల సాధ నకు సహకారంగా
నిరూపించబడిన సూచిక ఈ నిరాకారారం. ప్రపంచం, భూగోళం ఇతర లో
 కాలు గ్రహనక్ష త్ర తార కాదులు ఈ సమస్త విశ్వం కలిస్తే ఇలాగె గుండ్రంగా
 సర్వతో ముఖింగా ఉంటుంద ని వాటన్నిటి సుక్ష రూపమో అన్నట్లుగా
సాధ నను బట్టి వీ లైనంత ఎక్కువగా తెలియపరచడానికి ఉద్దే శించిన
నిర్గుణ స్వరూపమే లింగం లీనం =మనకు తెలియకుండా ఉన్న అంశాన్ని,
 గమయతి= తెలియపరచుచున్నది కనుక "లింగం" అయింది.
 లింగం అంటే లయించిన జగత్తు నుమళ్ళి సృస్టించేది అనికూడా అర్ధం.
 అంటే పర మేశ్వరుడే జగత్క రణుడ ని, సృష్టి స్ధి తిలయాలు చేయువాడ ని అర్ధం.
 లింగం అంటే గుర్తు. సర్వాదారుడైన జగత్పభునకు ఏ ఆకారము లేద
 నీ ఏ అవ యావ ములుండవనీ సర్వాంత ర్యామి అనీ సర్వదేవ వేద మయుడ
 ని చరా చార ప్రపంచ స్వరూపుడ ని, బయట ఏ ఆకారంగా,
ఏరూపంతో ఏ అవ యావ అయుదాదులతో పూజించినా లో పల ఉండే
పర మాత్మ తత్త్వం నిరాకారం నీ రూపం నిరవ యవం అని చెప్పడానికి
గుర్తు ఉన్న తత్త్వం లింగ మన్న మాట.
మనకు ప్రధానంగా కనిపించేవి పరంపర గా ఉహించబడేవి పంచ భుతాలే.
 వాటి లో భూమిని పిరంగాను ఆకాశాన్ని లింగంగాను పంచ భూతాలను
 అంతర్ల నంగా కలిగింది. కనుక లింగం అని నిర్వచించారు పెద్దలు.
సర్వం శివ మయం జగత్
"ఆకాశం " లింగం " ఇత్యుక్తం పృథివీ తస్య పిటికా ఆలయ : సర్వ దేవానాం
లయనాత్"లింగం " ఉచ్యతే " ఆకసం లింగం భూమి దాని పిటం ఇది సర్వ
దేవతలకు స్థానం సర్వం ఇందులో నెల యిస్తుంది. కనుక లింగం అయింది.
 సాంప్రదాయ భేదాన్ని బట్టి సాల గ్రామను, శ్రీ చక్రాన్ని శోణ శిలను స్పటిక
మణిని ఇతరములైన కొన్ని నిరాకర వస్తువుల్ని ఉపాసకులు ఆయ దేవతల
లింగాలుగా భావించ వచ్చు ఏ లింగాన్ని ఉపాసించినా అంతర్ధానం ఇదే.
శివ నామమలు
పరమేశ్వరుణ్ణి తెలియ చేయడానికి లింగం ఎలా ఒక ప్రతీకగా సాదనంగా అవుతుందో
 అలాగె శబ్దం కూడా ఒక వచకంగా (పేరుగా) ప్రతిక అవుతుంది. అలాంటి ఎన్నో
 వాచకాలు పరమేశ్వరుణ్ణి బోధించే శబ్దాలు ఎన్నో ఉన్నాయి.
 "తస్య వాచక: ప్రణవ" అన్నట్లు పరమేశ్వరుణ్ణి ఆరంభంలో వేదంలో
 అనధిగా సూచించినది.
ప్రణవమే ప్రనవమంటే ఓంకారం 'ఓం అనేది పరమాత్మకు పెర్రణ మాట.
 శివ అనేది ఒక పేరు భవ రుద్ర మృడ శర్వ ఈశ విష్ణు గణేశ మహేశ పర
 ఇత్యాదులు పేర్లే ఒక్కొక్క పేరు పరమేశ్వరు న్ని ఒక్కొక్క లక్షణాన్ని
చెపుతోంది ఒక్కొక్క పదానికి వున్నా ఒక్కొక్కఅర్ధం తెలుసు కోవడం
కూడా ఉపసనే అవుతుంది కొన్నిటికి అర్ధాలు తెలిసి కొందాం.
బహుళార జసే విశ్వో త్ప భవాయ నమో నమ:
ప్రబల తమసే తత్సం హరే హరయ నమో నమ:
జన సుఖ కృతే సత్త్వ ద్రేకే మృ డా య నమో నమ:
ప్రమ హసి పదే నిస్త్రే గు ణ్యి శివాయ నమో నమ:
First  30 31    32 33 34 35 36 37 38 39 40 41 Last

No comments:

Post a Comment