Tuesday, August 6, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam40




శివ మహిమ్న స్తోత్రం:
సృష్టి చేయడానికి రజో గుణాన్ని ఆశ్రయి౦చిన వాడు భవుడు (బ్రహ్మ) ప్రళయం
 చేయడానికి తమో గుణాన్ని ఆశ్రయి౦చిన వాడు హరుడు (మహేశ్వరుడు)
రక్షించడానికి సుఖ పెట్టడానికి సత్త్వు గుణాన్ని ఆశ్రయి౦చిన వాడు మృడుడు
 (విష్ణువు) మహా తేజో రూపుడై గుణా తితుడై ఉండేవాడు శివుడు (పరబ్రహ్మ)
 విష్ణు: = అంతటా ఉండేవాడు. శివ: = మంగళము ఇచ్చువాడు
- సుఖము ఇచ్చువాడు .
శర్వ: = ప్రళయమున సర్వమును హింసించు వాడు గణేశ" = ప్రమథ
గణాలకు ప్రభువుకు ఈశ: ఈశ్వర ", మహేశ్వర : = అందరిని అన్నింటికీ
నియమించి అదుపులో ఉంచుకొనే వాడు. పర: = అందరికన్న
అన్నిటికన్నా ఉత్క్రు ష్టు డైన వాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
 కధారుడు రక్షించు వాడు.
సత్య మైన వాడు................................అని ఎన్నో
అర్ధాలున్నాయి ఓంకారి నికి .
శివ సాకరో పాసనో : కనిపంచ పరమాత్మ ఉత్తమా ధికారులు
నిర్గుణ నిరాకారంగా భావించ గలగ వచ్చు. కాని మధ్య మాధి కారు
 లందరు అలా భావించ లేరు.
మధ్య మదికరులు కూడా ధ్యానించి సేవించి తరించడం కోసం శాస్త్రాల్లో
 భక్తుల అభిష్టి మైన రూపాలు లక్షణాలు పేర్లు చిహ్నాలు స్థానాలు
 పరమేశ్వరునికి ఏర్పాట్లు చేయ బడ్డాయి.
 ముందుగా ఆయా స్థానాల్లో ఆయా చిహ్నాలతో ఆయా రూపంతో వుపసించి,
క్రమంగా నిర్గుణ నిరాకారంగా సర్వత్ర ఉండే పరమాత్మ దర్శనానికై మధ్య
 మాదికరులు కూడా అర్హులు కావాలి అనేదే శాస్త్ర కాలుల అభిప్రాయం.
 ఇతర ఉపసకులతో విభేదించడం.
ద్వేషించు కోవటం పరస్పరం నాశం చేసి కోవటం మన లక్ష్యం కాదు.
 ఒకే పరమేశ్వరుడికి కొందరు ఋషులు జటాజుటం, శ్వేత రూపం భస్మ ధారణ,
 రుద్రాక్ష మాల, త్రినేత్ర చర్భుజాలు కృష్ణాజిన గజ చర్మ వస్త్ర డమరు
 త్రిశులాది ఆయుధ గ్రహణం నంది వాహనం శివ, ఈశ్వర, రుద్ర,
శర్వ మృడ, పశుపతి, శితి కంట, పార్వతి పతి,
 శూలి అది నామ సంభోధనం కలిగి నట్లుగా ఉపా సించారు.
 మరి కొందరు ఋషులు పరమేశ్వరు ణి కే కిరీట హార కేయురాది
భూషణ శంక చక్ర గదా పద్మ ధారణం కృష్ణ రూపం గరుడ వాహనం,
 పితా౦బర ఉర్ద్వ పుం డ్రా దయ లంకరణం విష్ణు లక్ష్మి నాథ
 పుం డ రి కాక్ష జనార్ధన నారాయణ ది నామ సంబో ధనం చేశారు.
 గణపతి, సూర్య, సుబ్రహ్మణ్య అది మూర్తులు లక్ష్మి సరస్వతి పార్వతి
మహా త్రిపుర సుందరి బాల రాజ రాజేశ్వ ర్యాది స్త్రీ రూప ముర్తులును
ఇలాగే ఉపసింప బడు చున్నాయి.
 ఉపాస్య దేవతా మూర్తి ప్రాధాన్యం కోసం ఇతర దేవతలా మూర్తి ను
పాసించినట్లు అ మూర్తికి ఓడినట్లు, చమత్కారాలు కథలు విలాసాలు
కూడా పురాణాదుల్లో వర్ణింప బడ్డాయి. కల క్రమంలో ఒకే పర మత్మకే
ఇన్ని రుపలేనే విషయం పూర్తిగా విస్మరింప బడింది. పరస్పర ద్వేషం
 వినాశన యుద్దా ది ఉ న్మాదాలు కూడా కలిగి నయి.
 అక్కడ క్కడా చెదురు మదురుగా వాగ్వి వాదులు జరుగు తూనె ఉన్నాయి.
 కాబట్టి ఋషులు అభి ప్రయాన్ని మనం ఇంకా బాగా అర్ధం చేసి కోవలసి ఉంది.

First  30 31    32 33 34 35 36 37 38 39 40 41 Last

No comments:

Post a Comment