పంచామృతం
శ్లో|| దధిక్షీర ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరీ ||
(ఓం ఐం మహేశ్వర్యై నమః పంచామృత స్నానం సమర్పయామి .
..... ఒక పువ్వుతో పంచామృతమును చల్లవలెను.
స్నానం
శ్లో|| శుద్దోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధి పూర్వకం
సువర్ణ కలశానీతైర్నానా గంధ సువాసితై: ||
ఓం ఐం సువర్ణ కవచాయై నమః శుద్దోదక స్నానం
సమర్పయామి...... పువ్వుతో నీరు చిలుకరించవలెను .
వస్త్రం
శ్లో|| శుక్ల వస్త్ర ద్వయం దేవీ కోమలం కుటిలాలకే
మయి ప్రీత్యాత్వయా వాణీ బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతాం ||
ఓం ఐం బ్రహ్మణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి .......
శక్తి యుంటే వస్త్రము లేకుంటే అక్షతలు సమర్పించాలి.
యజ్ఞోపవీతం
శ్లో|| శబ్ద బ్రహ్మత్మికే దేవీ - శబ్ద శాస్త్ర కృతాలయే
బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మ శక్రాది పూజితే
ఓం ఐం బ్రహ్మ శక్రాది పూజితాయై నమః యజ్ఞోపవీతం
సమర్పయామి....... యజ్ఞోపవీతం లేదా అక్షతలు వేయవలెను.
No comments:
Post a Comment