అతడు, " తల్లీ! నీవు జగజ్జ ననివి. నీ సంతానమైన జంతువులను బలిగా తీసికొనుట మాని, వారి పై కరుణ చూపుము. అంతే నెను కోరునది " అనెను. ఆమె దానికి అంగీకరించి, రాజునకు కలలో గనబడి శాంతునకు తన కుమార్తెను రాజ్యమును ఇమ్మనుచు, దీనికి విరుద్దముగా నడచినచో నిన్నుగూడ పురోహితుని వలనే భస్మము చేయుదు" ననెను. మరునాడు రాజు శాంతుని బలిచి కూతురు నిచ్చి పెండ్లి చేసి రాజ్య మిచ్చి అతడు చెప్పినట్లే నడచుకొనసాగెను. శాంతుడు రాజై ప్రజలలో శివభక్తిని ప్రబోధించి, అందరును రుద్రాక్షలు ధరించు నట్లును, శివ పూజలు చేయునట్లును చేసెను. మూఢ భక్తితో ఒక్క రుద్రాక్షను ధరించి వానికే ఇంత మహొన్నత స్థితి కలిగినది. మరి, గురూ పదేశమున సర్వాంగ ములందును రుద్రాక్షలు ధరించి, పంచాక్షరి జపించిన వాని కెట్టి పదవి లభించునో ఆ పరమేశ్వరుడే చెప్పవలెను.
BhimasingiGiriAchary
- Sandhya
- HarsaPriya SivaMahadeva's Parivar
- Amruth Fabrication
- Ratnakar Hindu
- Vani Telugu
- Vinnu News
- Vissu-Images/Photos
- Panchangam
- Tour / Temples
- వాస్తు(Vastu)Devagiri
- Mahaniyulu
- Sastras
- My Near MahaKshetras
- Vedapatanam
- SatakaSahiti
- Odiya
- BharathaMaata-
- My Self
- Hindi
- Puranas
- నవ గ్రహాలు :
- Pujas Vratas
- birds /animals
- Flowers/Fruits
- Nada Yoga-Yoga
- Indian Law
- శకునాలు శాస్త్రములు
Friday, February 7, 2014
శ్రీ లింగ పురాణము14
అతడు, " తల్లీ! నీవు జగజ్జ ననివి. నీ సంతానమైన జంతువులను బలిగా తీసికొనుట మాని, వారి పై కరుణ చూపుము. అంతే నెను కోరునది " అనెను. ఆమె దానికి అంగీకరించి, రాజునకు కలలో గనబడి శాంతునకు తన కుమార్తెను రాజ్యమును ఇమ్మనుచు, దీనికి విరుద్దముగా నడచినచో నిన్నుగూడ పురోహితుని వలనే భస్మము చేయుదు" ననెను. మరునాడు రాజు శాంతుని బలిచి కూతురు నిచ్చి పెండ్లి చేసి రాజ్య మిచ్చి అతడు చెప్పినట్లే నడచుకొనసాగెను. శాంతుడు రాజై ప్రజలలో శివభక్తిని ప్రబోధించి, అందరును రుద్రాక్షలు ధరించు నట్లును, శివ పూజలు చేయునట్లును చేసెను. మూఢ భక్తితో ఒక్క రుద్రాక్షను ధరించి వానికే ఇంత మహొన్నత స్థితి కలిగినది. మరి, గురూ పదేశమున సర్వాంగ ములందును రుద్రాక్షలు ధరించి, పంచాక్షరి జపించిన వాని కెట్టి పదవి లభించునో ఆ పరమేశ్వరుడే చెప్పవలెను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment