ధూపః
వనస్పర్తి రసోద్భూతో గంధాడ్యో గంధ ఉత్తమః
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
శ్రీ వైభవలక్ష్మి నమః దూపమాఘ్రాపయామి
(సుగంధ ధూపాన్ని
వేయాలి.)
దీపః
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మగళం దీపం త్ర్యైలోక్య తిమిరాపహమ్ ||
శ్రీ వైభవలక్ష్మి నమః దీపం దర్శయామి.
నైవేద్యం
షడ్ర సోపేత రుచిరం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ||
శ్రీ వైభవలక్ష్మి నమః నైవేద్యం సమర్పయామి.
(చేసినటువంటి
వంటకాలపైన ఉద్ధరిణితో కలశోదకాన్ని
ప్రోక్షించి ఆహార పదార్ధాలు దేవికి నివేదించాలి).
తాంబూలమ్
పూగీ ఫలైశ్చ కర్పూరై : నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వైభవలక్ష్మి నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యాతాం విష్ణువల్లభే
శ్రీ వైభవలక్ష్మి నమః నీరాజనం దర్శయామి.
(కర్పూర హారతి చేయాలి)
No comments:
Post a Comment