బ్రహ్మ
వైవర్త పురాణము
ఉపక్రమణిక
ఈ బ్రహ్మ వైవర్తము సర్వ పురాణములందును సార భూతమైనది .వేద ధర్మములను ,ఆ సంప్రదాయములను భోధించునది . అంతే కాదు ,ఈ పురాణములో శ్రీ కృష్ణుని చేత పరబ్రహ్మ స్వరూపము వివరింప బడినది . కావున దీనికి బ్రహ్మ వైవర్త మను పేరు సార్ధక మగుచున్నది . అని సూతుడీ పురాణ ప్రాశస్త్యమును శౌనకాది మహర్షులకు చెప్పి బ్రహ్మ వైవర్త పురాణమును చెప్పుట ఆరంబించెను .

No comments:
Post a Comment