ప్రదక్షిణ నమస్కారాః
యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తానితాని
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం
పాపకర్మా హం పాపాత్మా పాప సంభవః
అన్యథా
శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య
భావేన రక్ష రక్ష మహేశ్వరి !
నమస్తే
లోకజనని నమస్తే విష్ణువల్లభే
పాహి మాం
భక్త వరదే శ్రీ వైభవలక్ష్మి ర్నమోనమః
శ్రీ
వైభావలక్ష్మై నమః నమస్కారాన్ సమర్పయామి
(అని చెప్పి
సాష్టాంగ దండ ప్రణామం కావించాలి).
పూజా
సమర్పణమ్
(అరచేతిలో
జలం ఉంచుకొని)
యస్త
స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం
సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం
క్రియాహీనం భక్తి హీనం హరిప్రియే
యత్కృతం తు
మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే
(అని చెప్పి
పళ్ళెంలో నీళ్ళను వదలాలి.)
అనేక
యథాశక్తి పూజనేన లక్ష్మీ నారాయణ ప్రసాద
సిద్ధిరస్తు
- శ్రీవైభవలక్ష్మి ప్రసాద ప్రాప్తిరస్తు - తుష్టి రస్తు
శాంతిరస్తు
- పుష్టి రస్తు - శ్రీరస్తు - శుభమస్తు
పూజావిధానం
సంపూర్ణమ్ -
వాయన దానం
దేవి దేహి
పరం జ్ఞానం దేహి పరం సుఖం
దానం దేహి యశో దేహి ప్రసీద హరివల్లభే
అని
పటిస్తూ ముత్తైదువులకు పసుపు, కుంకుమ, దక్షిణా
సమేతంగా
పుస్తకం
కూడా పళ్ళెంలో పెట్టి దానం చేసిన సిరి సంపదలు చేకూరుతాయి.
No comments:
Post a Comment