Thursday, February 27, 2014

సరస్వతీ నిత్య పూజా విధానము11




ఆభరణం
శ్లో|| కటక మకుటహారై ర్నూపురై రంగదాద్యైనః
ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హారై:
కమలదళ విలాసే కామదేవం గృహీత్వా
ప్రకటిత కరుణార్ధ్రే భూషితే భూషణాని ||
ఓం ఐం కమలదళ విలాసిన్యై నమః సర్వాభరణాని
 సమర్పయామి ....... అక్షతలు వేయవలెను.

గంధం
శ్లో|| చందనాగరు కస్తూరీ కర్పూరైద్యాది సంయుతం
గంధం గృహాణ వరదే దేవీ విధి పత్నీ నమోస్తుతే
ఓం ఐం విధిపత్నై నమః గంధం సమర్పయామి ......
 గంధం చిలకరించవలెను.

అక్షతలు
శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్వితాన్
గృహాణ వరదేదేవీ బ్రహ్మ పత్నీ శుభాత్మకాన్    ||
ఓం ఐం గీర్వాణ్యై నమః అక్షతాన్ సమర్పయామి...... అక్షతలు వేయవలెను.




First  1   2  3   4  5  6  7  8  9  10  11  12  13  14  15  16   17   18   19   20   21   22     Last

No comments:

Post a Comment