ఏవం దేవ సభాం దృష్ట్యా - కృతార్దో రఘు నందనః 51
హర్ష గద్గద యావాచా -స్తువ న్దేవం మహేశ్వరమ్,
దివ్య నామ సహస్రేణ - పరణ నామ పునః పునః 52
ఇతి శ్రీ పద్మ పురానే శివ గీతాయా చతుర్దో ధ్యాయః
సర్వత్ర వాహనము తోడ నున్న మాతృ సమూహమును
పంచాక్షరీ మహా మంత్రమును పటించు సిద్ద విధ్యాధరాదులను ,
రుద్ర గీతాలను గానము చేయుచున్న కిన్నరులను త్ర్యంబకాది
మంత్రములను పటించు ద్విజాతి సమూహమున,
నృత్యము చేయుచున్న రంభాదులను వీణలు మీటుతూ గీతముల
నాలపించు ఆకాశములో నాట్యము చేయుచున్న నారదుని చూచెను.
సంగీతము నాలపించు చున్న చిత్ర రధాది గంధర్వులను,
శివునకు గర్నా లంకారము లైన కంబళాశ్వతరులను
శివ గీతాలను గానం చేయు కపాల కంబలు లను మహా నాగములను,
ఇట్లే అచట నున్న దేవ సభను గాంచి శ్రీరాముడు క్రుతార్దుడై
పెల్లుబికిన సంతోషము తోడ గద్గద స్వరముతో వేద సార
సహస్రనామముల నుచ్చరించుచు మహాదేవుని స్తోత్రము చేయుచు
మాటి మాటికి బ్రణామంబుల గావించెను.
ఇతి వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతంబైన శివ గీతలో నాలుగవ
అధ్యాయము పరి సమాప్తము
పంచామాధ్యాయము
రాముని యస్త్ర ప్రాప్తి
సూత ఉవాచ :-
అధః ప్రాదుర భూత్తత్ర - హిరణ్య యరదో మహాన్,
అనేక దివ్య రత్నాంవు -కిమ్మీరి తది గంతరః 1
నద్యు పాంతిక పంకాడ్య - మహాచక్ర చతుష్టయః
ముక్తా తోరణ సంయుక్త - శ్శ్వేతచ్చత్ర శతావృ తః 2
శుద్ధ హేముఖ రైరాడ్య - తురంగ గణ సంయుతః,
ముక్తా వితాన విలస - దూర్ద్వదివ్యవృషద్వజః 3
మత్త వారణ కాయుక్తః - పంచ తత్త్వోప శోభితః,
పారిజాత తరూద్భూత - పుష్ప మాలాభి రంజితః 4
మృగ నాభి సముద్భూత - కస్తూరీ మద పంకిలః,
కర్పూరా గుదూ పోత్ద -గంధా కృష్ణ మధు వ్రతః 5
సంవర్త ఘన ఘోషాడ్యో - నానా వాద్స మన్వితః,
No comments:
Post a Comment